కుకు కోహ్లీ
హిందీ సినిమా దర్శకుడు, ఎడిటర్, స్క్రీన్ ప్లే రచయిత / From Wikipedia, the free encyclopedia
కుకు కోహ్లీ (అవతార్ కోహ్లీ ) హిందీ సినిమా దర్శకుడు, ఎడిటర్, స్క్రీన్ ప్లే రచయిత[1] ఫూల్ ఔర్ కాంటే సినిమాలో అజయ్ దేవగన్‌కి బాలీవుడ్లో తన మొదటి బ్రేక్ ఇచ్చాడు.
త్వరిత వాస్తవాలు కుకు కోహ్లీ, జననం ...
కుకు కోహ్లీ | |
---|---|
జననం | |
జాతీయత | భారతీయుడు |
ఇతర పేర్లు | అవతార్ కోహ్లీ, సందేశ్ కోహ్లీ |
వృత్తి | దర్శకుడు, ఎడిటర్, స్క్రీన్ ప్లే రచయిత |
జీవిత భాగస్వామి | అరుణా ఇరానీ |
బంధువులు | ఆది ఇరానీ (బావమరిది) ఫిరోజ్ ఇరానీ (బావమరిది) |
మూసివేయి