![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/d/d0/Prajwal_Revanna.png/640px-Prajwal_Revanna.png&w=640&q=50)
ప్రజ్వల్ రేవణ్ణ
From Wikipedia, the free encyclopedia
ప్రజ్వల్ రేవన్న (ఆంగ్లం: Prajwal Revanna; జననం 1990 ఆగస్టు 5) ఒక భారతీయ రాజకీయ నాయకుడు. కర్ణాటకలోని హసన్ నియోజకవర్గం నుండి 17వ లోక్సభ సభ్యుడు.[2] ఆయన భారతదేశంలోని మూడవ అతి పిన్న వయస్కుడైన పార్లమెంటు సభ్యుడు.[3]
త్వరిత వాస్తవాలు ముందు, నియోజకవర్గం ...
ప్రజ్వల్ రేవణ్ణ | |||
![]() | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2019 మే 23 | |||
ముందు | హెచ్.డి.దేవెగౌడ | ||
---|---|---|---|
నియోజకవర్గం | హసన్ లోక్సభ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1990-08-05) 1990 ఆగస్టు 5 (వయసు 33) హసన్, కర్ణాటక, భారతదేశం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | జనతాదళ్ (సెక్యులర్) | ||
తల్లిదండ్రులు | హెచ్. డి. రేవన్న భవానీ రేవన్న | ||
బంధువులు | హెచ్.డి.దేవెగౌడ (తాతయ్య) హెచ్. డి. కుమారస్వామి అనితా కుమారస్వామి నిఖిల్ కుమార్ (కజిన్) | ||
నివాసం | హసన్, కర్ణాటక[1] | ||
పూర్వ విద్యార్థి | బెంగళూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
మూసివేయి