సూర్యుడికి అత్యంత దూరంలో ఉన్న ఎనిమిదో గ్రహం From Wikipedia, the free encyclopedia
నెప్ట్యూన్ Neptune (English: ˈnɛptjuːn[9]) సౌరమండలములో సూర్యుని నుండి 8వ దూరమైన గ్రహం. ప్రస్తుతానికి ఇదే ఆఖరు గ్రహమని అనవచ్చును. సౌరమండలములో వ్యాసం ప్రకారం చూస్తే నాలుగవ పెద్ద గ్రహం, బరువులో చూస్తే 3వ అతిపెద్ద గ్రహం. ఇది భూమికంటే 17 రెట్లు బరువెక్కువ, యురేనస్ (భూమి కన్నా 15 రెట్ల బరువెక్కువ) కన్నా కొద్ది బరువెక్కువ.[10] రోమన్ సముద్ర దేవతైన 'నెప్చూన్' పేరు దీనికి పెట్టారు.
వోయెజర్ 2 నుండి నెప్ట్యూన్ | |||||||||||||||||||||
Discovery | |||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Discovered by: | Urbain Le Verrier John Couch Adams Johann Galle | ||||||||||||||||||||
Discovery date: | September 23, 1846[1] | ||||||||||||||||||||
కక్ష్యా లక్షణాలు[2][3] | |||||||||||||||||||||
Epoch J2000 | |||||||||||||||||||||
అపహేళి: | 4,553,946,490 km 30.44125206 AU | ||||||||||||||||||||
పరిహేళి: | 4,452,940,833 km 29.76607095 AU | ||||||||||||||||||||
Semi-major axis: | 4,503,443,661 km 30.10366151 AU | ||||||||||||||||||||
అసమకేంద్రత (Eccentricity): | 0.011214269 | ||||||||||||||||||||
కక్ష్యా వ్యవధి: | 60,190[4] days 164.79 years | ||||||||||||||||||||
సైనోడిక్ కక్ష్యా వ్యవధి: | 367.49 day[5] | ||||||||||||||||||||
సగటు కక్ష్యా వేగం: | 5.43 km/s[5] | ||||||||||||||||||||
మీన్ ఎనామలీ: | 267.767281° | ||||||||||||||||||||
వాలు: | 1.767975° 6.43° to Sun's equator | ||||||||||||||||||||
Longitude of ascending node: | 131.794310° | ||||||||||||||||||||
Argument of perihelion: | 265.646853° | ||||||||||||||||||||
దీని ఉపగ్రహాలు: | సహజసిద్ధ చంద్రులు 13 | ||||||||||||||||||||
భౌతిక లక్షణాలు | |||||||||||||||||||||
మధ్యరేఖ వద్ద వ్యాసార్థం: | 24,764 ± 15 km[6][7] 3.883 Earths | ||||||||||||||||||||
ధ్రువాల వద్ద వ్యాసార్థం: | 24,341 ± 30 km[6][7] 3.829 Earths | ||||||||||||||||||||
ఉపరితల వైశాల్యం: | 7.6408×109 km²[4][7] 14.98 Earths | ||||||||||||||||||||
ఘనపరిమాణం: | 6.254×1013 km³[5][7] 57.74 Earths | ||||||||||||||||||||
ద్రవ్యరాశి: | 1.0243×1026 kg[5] 17.147 Earths | ||||||||||||||||||||
సగటు సాంద్రత: | 1.638 g/cm³[5][7] | ||||||||||||||||||||
మధ్యరేఖ వద్ద ఉపరితల గురుత్వం: | 11.15 m/s²[5][7] 1.14 g | ||||||||||||||||||||
పలాయన వేగం: | 23.5 km/s[5][7] | ||||||||||||||||||||
సైడిరియల్ రోజు: | 0.6713 day[5] 16 h 6 min 36 s | ||||||||||||||||||||
మధ్యరేఖ వద్ద భ్రమణ వేగం: | 2.68 km/s 9,660 km/h | ||||||||||||||||||||
అక్షాంశ వాలు: | 28.32°[5] | ||||||||||||||||||||
ఉత్తర ధ్రువపు రైట్ ఎసెన్షన్: | 19h 57m 20s[6] | ||||||||||||||||||||
డిక్లనేషన్: | 42.950°[6] | ||||||||||||||||||||
అల్బిడో: | 0.290 (bond) 0.41 (geom.)[5] | ||||||||||||||||||||
ఉపరితల ఉష్ణోగ్రత: 1 bar level 0.1 bar |
| ||||||||||||||||||||
Apparent magnitude: | 8.0 to 7.78[5][8] | ||||||||||||||||||||
Angular size: | 2.2″—2.4″[5][8] | ||||||||||||||||||||
విశేషాలు: | Neptunian | ||||||||||||||||||||
వాతావరణం | |||||||||||||||||||||
సమ్మేళనం: |
|
దీనిని సెప్టెంబరు 23, 1846న, కనుగొన్నారు.[1] నెప్ట్యూన్ ను అంతరిక్ష నౌక వోయెజర్ 2 ఆగస్టు 25, 1989 న సందర్శించింది.
నెప్ట్యూన్ కు 14 చంద్రుళ్ళు (సహజసిద్ధ ఉపగ్రహాలు) ఉన్నాయి.[5]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.