![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/0/02/Devi_Lal.jpg/640px-Devi_Lal.jpg&w=640&q=50)
దేవీలాల్
భారతదేశ ఉప ప్రధాన మంత్రి / From Wikipedia, the free encyclopedia
1914 సెప్టెంబర్ 25 వ తేదీన హర్యానా లోని సిర్సాలా జిల్లా తేజఖేరాలో జన్మించిన చౌదరీ దేవీలాల్ (Chaudhari Devi Lal) (Hindi: चौधरी देवी लाल)భారత దేశపు రాజకీయవేత్త. స్వాతంత్ర్య సంగ్రామంలో కూడా ప్రముఖ పాత్ర వహించాడు. తావుగా ఉత్తర భారతీయులందరికీ చిరపరిచితుడైన దేవీలాల్హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి గా, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, చంద్రశేఖర్ మంత్రివర్గాల్లో ఉప ప్రధానమంత్రిగా పదవులు నిర్వహించాడు.[1]. దేశ రాజకీయాలలో కురువృద్ధుడిగా పేరు సంపాదించిందిన దేవీలాల్ 86 ఏళ్ళ వయస్స్సులో రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ 2001 ఏప్రిల్ 6 న మరణించాడు. అతని కుమారుడు ఓం ప్రకాష్ చౌతాలా హర్యానా ముఖ్యమంత్రి.
త్వరిత వాస్తవాలు ప్రధాన మంత్రి, ముందు ...
Chaudhari Devi Lal | |||
![]() Chaudhary Devi Lal (1914–2001) | |||
6th Deputy Prime Minister of India | |||
పదవీ కాలం 2 December 1989 – 21 June 1991 | |||
ప్రధాన మంత్రి | Vishwanath Pratap Singh Chandra Shekhar Singh | ||
---|---|---|---|
ముందు | Yashwantrao Chavan | ||
తరువాత | Lal Krishna Advani | ||
Chief Minister of Haryana | |||
పదవీ కాలం 17 July 1987 – 2 December 1989 | |||
గవర్నరు | Muzaffar Husain Burney Hara Anand Barari | ||
ముందు | Bansi Lal | ||
తరువాత | ఓం ప్రకాశ్ చౌతాలా | ||
పదవీ కాలం 21 June 1977 – 28 June 1979 | |||
గవర్నరు | Jaisukh Lal Hathi Harcharan Singh Brar | ||
ముందు | Banarsi Das Gupta | ||
తరువాత | Bhajan Lal | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1914-09-25)1914 సెప్టెంబరు 25 Sirsa, British Raj (now భారత దేశము) | ||
మరణం | 2001 ఏప్రిల్ 6(2001-04-06) (వయసు 86) New Delhi | ||
రాజకీయ పార్టీ | Indian National Lok Dal (1987–2001) | ||
ఇతర రాజకీయ పార్టీలు | Indian National Congress (Before 1971) Independent (1971–1977) Janata Party (1977–1987) |
మూసివేయి