ఓం ప్రకాశ్ చౌతాలా
From Wikipedia, the free encyclopedia
ఓం ప్రకాశ్ చౌతాలా (జననం 1 జనవరి 1935) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన భారత 6వ ఉప ప్రధాని చౌదరి దేవి లాల్ కుమారుడు. ఓం ప్రకాశ్ చౌతాలా చౌతాలా ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, 1995 నుంచి 2005 వరకు నాలుగు పర్యాయాలు హర్యానా ముఖ్యమంత్రిగా పని చేశాడు.
త్వరిత వాస్తవాలు ముందు, తరువాత ...
ఓం ప్రకాశ్ చౌతాలా | |||
8వ హర్యానా ముఖ్యమంత్రి | |||
పదవీ కాలం 24 జులై 1999 – 5 మార్చి 2005 | |||
ముందు | బన్సీ లాల్ | ||
---|---|---|---|
తరువాత | భూపిందర్ సింగ్ హూడా | ||
పదవీ కాలం 22 మార్చి 1991 – 6 ఏప్రిల్ 1991 | |||
ముందు | హుకమ్ సింగ్ | ||
తరువాత | రాష్ట్రపతి పాలన | ||
పదవీ కాలం 12 జులై 1990 – 17 జులై 1990 | |||
ముందు | బనారసీ దాస్ గుప్తా | ||
తరువాత | హుకమ్ సింగ్ | ||
పదవీ కాలం 2 డిసెంబర్ 1989 – 22 మే 1990 | |||
ముందు | దేవీలాల్ | ||
తరువాత | బనారసీ దాస్ గుప్తా | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1935-01-01) 1935 జనవరి 1 (వయసు 89) చౌతాలా, పంజాబ్, భారతదేశం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | ఇండియన్ నేషనల్ లోక్ దళ్ | ||
జీవిత భాగస్వామి | స్నేహ లత చౌతాలా | ||
సంతానం | అజయ్ సింగ్ చౌతాలా, అభయ్ సింగ్ చౌతాలా సహా 5 | ||
నివాసం | సిర్సా జిల్లా, హర్యానా | ||
వృత్తి | వ్యవసాయదారుడు | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
మూసివేయి