From Wikipedia, the free encyclopedia
పల్లవి, అనుపల్లవి, చరణములను అంగములు కలిగి మధ్యమ కాలములో పాడదగిన రచన తిల్లాన. సాహిత్యము జతులతోను స్వరముల తోను విరాజిల్లును. చురుకైన రచన ఉద్రేకింపజేయు రచన.
|
యిది కర్ణాటక సంగీతంలో విశిష్ట రచన. నృత్య నాటికలలో ఈ ప్రక్రియను ఎక్కువగా వాడుతారు.[1][2][3] హిందుస్థానీ సంగీతంలో కూడా తరన కూర్పులో తిల్లానను సైద్ధాంతీకరించారు.[4]
హెచ్.హెచ్. స్వాతి తిరుణాల్, మైసూరు సదాశివరావు, రామనాడు శ్రీనివాసయ్యంగార్, పల్లవి శేషయ్య, పొన్నయ్య పిళ్ళే గార్లు ప్రముఖ తిల్లాన రచయితలు.
1. | ఉదరినదీం | కాఫీ | రూపకం | పల్లవి శేషయ్య |
2. | ఉదన | ఆఠాణ | ఆది | పొన్నయ్య పిళ్ళై |
3. | తానోంతనన | ఫరజు | దేశాది | రాఅమ్నాడ్ శ్రీనివాసయ్యంగార్ |
4. | ధీంతతర | బిలహరి | ఆది | ఆరియకుడి రామానుజయ్యంగార్ |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.