![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/9/9f/4_lane_roads_network_highways_NH_53_and_NH_6_in_Chhattisgarh_India.jpg/640px-4_lane_roads_network_highways_NH_53_and_NH_6_in_Chhattisgarh_India.jpg&w=640&q=50)
జాతీయ రహదారి 53
గుజరాత్ నుండి ఒరిస్సా దాకా వెళ్ళే జాతీయ రహదారి / From Wikipedia, the free encyclopedia
జాతీయ రహదారి 53, భారతదేశంలోని జాతీయ రహదారి.[1] ఇది గుజరాత్లోని హజీరాను, ఒడిశాలోని పరదీప్ పోర్టునూ కలుపుతుంది. ఎన్హెచ్-53 గుజరాత్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది.[2] ఇది భారతదేశంలో AH46 నెట్వర్క్లో భాగం. AH46 పొడవు 1975 కి.మీ. దీనిని సూరత్ - కోల్కతా హైవే అని కూడా అంటారు. ఇది మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల గుండా వెళుతుంది.[3]
త్వరిత వాస్తవాలు National Highway 53, మార్గ సమాచారం ...
National Highway 53 | ||||
---|---|---|---|---|
![]() ఛత్తీస్గఢ్లో NH 53 | ||||
మార్గ సమాచారం | ||||
Part of ![]() | ||||
పొడవు | 1,849 కి.మీ. (1,149 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
పశ్చిమ చివర | హజీరా | |||
తూర్పు చివర | పరదీప్ రేవు | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు | గుజరాత్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా | |||
రహదారి వ్యవస్థ | ||||
| ||||
|
మూసివేయి
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/d/d2/Renumbered_National_Highways_map_of_India_%28Schematic%29.jpg/640px-Renumbered_National_Highways_map_of_India_%28Schematic%29.jpg)
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్AI) అమరావతి, అకోలా మధ్య 75 కిలోమీటర్ల (కిమీ) పొడవైన రహదారిని అతి తక్కువ సమయంలో--105 గంటల 33 నిమిషాలలో నిర్మించి గిన్నిస్ ప్రపంచ రికార్డ్ సృష్టించింది. కొత్తగా నిర్మించిన ఈ రహదారి జాతీయ రహదారి 53 లో భాగం.