జమ్మూ
జమ్మూ కాశ్మీరు శీతాకాల రాజధాని / From Wikipedia, the free encyclopedia
జమ్మూ, భారత కేంద్రపాలిత భూభాగమైన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం శీతాకాల రాజధాని.ఇది జమ్మూ జిల్లా పరిపాలానా ప్రధాన కేంద్రస్థానం.జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో అతిపెద్ద నగరం.ఇది 26.64 చ.కి.మీ.(10.29 చ.మై)విస్తీర్ణంతో జమ్మూనగరం తావినది ఒడ్డున ఉంది.జమ్మూకు ఉత్తరాన హిమాలయాలు, దక్షిణాన ఉత్తర-మైదానాలు ఉన్నాయి. కేంద్రపాలిత భూభాగంలో జమ్మూ రెండవ అత్యధిక జనాభా కలిగిన నగరం.జమ్మూ పురాతన దేవాలయాలు,హిందూ పుణ్యక్షేత్రాలకు నిలయమై, దేవాలయాల నగరంగా పిలువబడే జమ్మూ కాశ్మీరు కేంద్ర భూభాగంలో యాత్రికలు ఎక్కువగా సందర్శించే ప్రదేశం.జమ్మూ నగరం తన సరిహద్దులను పొరుగున ఉన్న సాంబా జిల్లాతో పంచుకుంటుంది.
త్వరిత వాస్తవాలు జమ్మూ, దేశం ...
జమ్మూ | |||||
---|---|---|---|---|---|
హరి నివాస్ ప్యాలెస్, బాహు ఫోర్ట్, తవి వంతెన, ముబారక్ మండి ప్యాలెస్. | |||||
Nickname: City of Temples[1] | |||||
Coordinates: 32.73°N 74.87°E / 32.73; 74.87 | |||||
దేశం | భారతదేశం | ||||
రాష్ట్రం | జమ్మూ కాశ్మీరు | ||||
జిల్లా | జమ్మూ | ||||
Government | |||||
• Type | నగరపాలక సంస్థ | ||||
• Body | జమ్మూ మునిసిపల్ కార్పొరేషన్, జమ్మూ డెవలప్మెంట్ అథారిటీ | ||||
• మేయర్ | చంద్రమోహన గుప్త, బిజెపి[2] | ||||
విస్తీర్ణం | |||||
• నగరం | 26.64 కి.మీ2 (10.29 చ. మై) | ||||
Elevation | 300–400 మీ (1,000−1,300 అ.) | ||||
జనాభా (2011) | |||||
• నగరం | 5,02,197 | ||||
• Rank | 92 | ||||
• జనసాంద్రత | 45/కి.మీ2 (120/చ. మై.) | ||||
• Metro | 6,57,314 | ||||
భాషలు | |||||
• అధికార | హిందీ,[4][5] డోగ్రీ,[6] ఉర్దూ,[7] ఆంగ్లం | ||||
Time zone | UTC+5:30 | ||||
[[పిన్కోడ్]|పిన్]] | 180001[8] | ||||
Vehicle registration | JK-02 | ||||
లింగ నిష్పత్తి | 867 ♀/ 1000 ♂ |
మూసివేయి