![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/6/6e/Kailash_Satyarthi.jpg/640px-Kailash_Satyarthi.jpg&w=640&q=50)
కైలాశ్ సత్యార్థి
బాలల హక్కుల ఉద్యమ కారుడు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత / From Wikipedia, the free encyclopedia
కైలాస్ సత్యార్థి (జననం: 1954 జనవరి 11) ఒక భారతీయ బాలలహక్కుల ఉద్యమకారుడు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత.[2] ఆయన 1980ల్లో బచ్పన్ బచావో ఆందోళన్ (బాల్యాన్ని కాపాడండి ఉద్యమం) స్థాపించి, 80వేల మంది పిల్లల హక్కులు కాపాడేందుకు ఉద్యమాలు నడిపారు.[3][4]
త్వరిత వాస్తవాలు కైలాశ్ సత్యార్థి, జననం ...
కైలాశ్ సత్యార్థి | |
---|---|
![]() కైలాశ్ సత్యార్థి (2012 నాటి చిత్రము) | |
జననం | (1954-01-11) 1954 జనవరి 11 (వయసు 70) |
జాతీయత | భారతీయుడు |
విద్య | ఇంజనీరింగ్ |
వృత్తి | బాలల హక్కులు , బాలల విద్యాహక్కుల కార్యకర్త |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | ఉద్యమకారునిగా |
పురస్కారాలు | 2014 నోబెల్ బహుమతి రాబర్ట్ ఎఫ్. కెన్నడీ మానవ హక్కుల పురస్కారం ఇటాలియన్ సెనేట్ మెడల్ ఆల్ఫొన్సో కొమిన్ అంతర్జాతీయ పురస్కారం అంతర్జాతీయ శాంతి బహుమతి, జర్మనీ ప్రజాస్వామ్య పరిరక్షకులు పురస్కారం[1] |
వెబ్సైటు | kailashsatyarthi.net |
మూసివేయి
ఆయన 2014 నోబెల్ బహుమతిని, మలాలా యూసఫ్జాయ్తో సంయుక్తంగా "యువత, బాలల అణచివేతకు వ్యతిరేకంగా వారి పోరాటానికి, అందరు బాలలకీ కల విద్యాహక్కుకీ" పొందారు.[5]