ఎగిరే పావురమా
1997 సినిమా / From Wikipedia, the free encyclopedia
ఎగిరే పావురమా 1997 లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో శ్రీకాంత్ , లైలా, జె.డి. చక్రవర్తి ప్రధాన పాత్రలలో నటించగా ఇతర ముఖ్యపాత్రలలో సుహాసిని, తనికెళ్ళ భరణి, నిర్మలమ్మ, చరణ్‌రాజ్ మొదలైన వారు నటించారు.ఈ చిత్రం సల్లపం అనే మళయాలచిత్ర రిమేక్.
త్వరిత వాస్తవాలు ఎగిరే పావురమా, దర్శకత్వం ...
ఎగిరే పావురమా | |
---|---|
![]() సినిమా పోస్టర్ | |
దర్శకత్వం | ఎస్. వి. కృష్ణారెడ్డి |
రచన |
|
నిర్మాత | పి. ఉషారాణి |
తారాగణం | శ్రీకాంత్, లైలా, జె.డి. చక్రవర్తి |
ఛాయాగ్రహణం | శరత్ |
కూర్పు | కె. రాంగోపాల్ రెడ్డి |
సంగీతం | ఎస్. వి. కృష్ణారెడ్డి |
నిర్మాణ సంస్థలు |
|
విడుదల తేదీ | 1997 జనవరి 30 [1] |
భాష | తెలుగు |
మూసివేయి