లైలా (నటి)
నటి / From Wikipedia, the free encyclopedia
లైలా ఒక భారతీయ సినిమా నటి. ఈమె హిందీ, తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషా చిత్రాలలో నటించింది[1].
త్వరిత వాస్తవాలు లైలా, జననం ...
లైలా | |
---|---|
జననం | (1980-10-24) 1980 అక్టోబరు 24 (వయసు 43) |
వృత్తి | భారతీయ చలనచిత్ర నటి |
క్రియాశీలక సంవత్సరాలు | 1996 - 2006 2022 - ప్రస్తుతం |
మతం | క్రైస్తవ మతం |
భార్య / భర్త | మెహదీన్ |
పిల్లలు | 2 |
మూసివేయి
2022 మార్చి25న ఈ టీవీలో ప్రసారమైన ఎక్స్ ట్రా జబర్దస్త్ కామెడీ షోలో రోజా, ఆమనిలతో పాటు జడ్జ్ గా లైలా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది.[2]