అమ్మాయి కాపురం
1994 సినిమా / From Wikipedia, the free encyclopedia
అమ్మాయి కాపురం 1995, ఏప్రిల్ 7వ తేదీన ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో విడుదలైన సినిమా.[1][2] ఇందులో ఆలీ, మహేశ్వరి ప్రధాన పాత్రలు పోషించారు.[3] వరకట్నం అనే సాంఘిక దురాచారం మీద తీసిన సినిమా ఇది. ఈ సినిమాకు ఉత్తమ చిత్రంగా బంగారు నంది పురస్కారం దక్కింది.[4]
త్వరిత వాస్తవాలు అమ్మాయి కాపురం, దర్శకత్వం ...
అమ్మాయి కాపురం | |
---|---|
![]() | |
దర్శకత్వం | ముత్యాల సుబ్బయ్య |
రచన | ఎం. వి. ఎస్. హరనాథ రావు (సంభాషణలు) |
తారాగణం | ఆలీ, మహేశ్వరి |
సంగీతం | వందేమాతరం శ్రీనివాస్ |
నిర్మాణ సంస్థ | టి కృష్ణ మెమోరియల్ పిక్చర్స్ |
విడుదల తేదీ | 1995 |
భాష | తెలుగు |
మూసివేయి