వరకట్నం
ఆచారం / From Wikipedia, the free encyclopedia
వరకట్నం అంటే పెళ్ళి కూతురు తల్లి తండ్రులు పెళ్ళి కొడుకు తల్లి తండ్రులకి భూమి, నగలు, డబ్బులు ఇచ్చే సంప్రదాయం. నూతన దంపతులకు ఆర్థికంగా బలం చేకూర్చడమే వరకట్నం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ప్రాచీన సంప్రదాయం కేవలం భారతదేశంలోనే కాక పాకిస్థాన్, గ్రీసు, రోమన్, శ్రీలంక, బంగ్లాదేశ్ దేశాలలో కూడా ఉంటున్నది.దీని వల్ల చాలా మంది పేద వాళ్లు వారి పిల్లలకు పెళ్లి చేయడం కష్టంగా మరది దీనితో వారు వారి పిల్లలు కు చిన్నతనం లోనే పెళ్లి చేసేవారు దీని వలన వరుని కుటుంబీకులు వధువు ని హింసించి ఇంకా ఎక్కువ ధనం మీద ఆశ తో వారి పుట్టీ ఇంటికి పంపించి ధనం తీసుకురమ్మని వారు దీంతో వారు చాలా బాధ పడ వారు
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (అక్టోబరు 2016) |
వరకట్నం పేరుతో ఇతర వ్యాసాలున్నాయి. వాటి లింకుల కోసం వరకట్నం (అయోమయ నివృత్తి) చూడండి. |