Remove ads

కొత్త కనుగోళ్ళ జాబితా

ఇది సింధు లోయ నాగరికతకు చెందిన కనుగోళ్ళ జాబితా

మరింత సమాచారం స్థలం, జిల్లా ...
స్థలం జిల్లా రాష్ట్రం దేశం బొమ్మ తవ్వకాలు/వెలికితీత
ఆలంగీర్‌పుర్ మీరట్ జిల్లా ఉత్తర ప్రదేశ్ భారత్ తొట్టిపై వస్త్రపు ఆనవాళ్ళు
అమ్రీ, సింద్ దాదు జిల్లా సింద్ పాకిస్తాన్ ఖడ్గమృగం అవశేషాలు
బాబర్ కోట్ సౌరాష్ట్ర గుజరాత్ భారత్ రాతి గోడ, [1] ధాన్యాలు, పప్పు మొక్కల అవశేషాలు.[2]
బాలు, హర్యానా ఫతేహాబాద్ హర్యానా భారత్ తొట్టతొలి వెల్లుల్లి ఆనవాళ్ళు.[3]
బనవాలీ ఫతేహాబాద్ జిల్లా హర్యానా భారత్ బార్లీ, మట్టితో చేసిన నాగలి బొమ్మ
బడ్‌గావ్ సహరాన్‌ పుర్ జిల్లా[4] ఉత్తర ప్రదేశ్ భారత్
బరోర్ శ్రీ గంగానగర్ జిల్లా రాజస్థాన్ భారత్ మానవ అస్థిపంజరం, ఆభరణాలు, 5 మీటర్ల పొడవు, 3 మీటర్ల వెడల్పూ ఉన్న మట్టి పొయ్యి, 8,000 ముత్యాలతో నిండి ఉన్న కడవ[5]
బెట్ ద్వారక దేవభూమి ద్వారక జిల్లా గుజరాత్ భారత్ అంత్య హరప్పాకు చెందిన ముద్ర, లిపితో ఉన్న జాడీ, రాగి పనివారి మూస, రాగి గేలపు కొక్కెం[6][7]
భగత్‌రావ్ భరూచ్ జిల్లా గుజరాత్ భారత్
భిర్రానా ఫతేహాబాద్ జిల్లా హర్యానా భారత్ కుండ మీద నట్యగత్తె బొమ్మ. ఇది మొహేంజోఈదారో లో దొరికిన నాట్యగత్తె విగ్రహం లాగానే ఉంటుంది
చన్‌హుదారో నవాబ్‌షా జిల్లా సింద్ పాకిస్తాన్ పూసల తయారీ కర్మాగారం,లిప్‌స్టిక్ వాడకం, [8] కోట ఉన్న ఒకే ఒక్క సింధు లోయ స్థలం
దైమాబాద్ (అంత్య హరప్పన్) అహ్మద్‌నగర్ జిల్లా మహారాష్ట్ర భారత్ bronze sculpture కంచు రథం బొమ్మ - 45 సెం.మీ. పొడవు,16 సెం.మీ. వెడల్పుతో రెండు ఎద్దులు పూన్చినది, 16 సెం.మీ. ఎత్తున్న మనిషి అందులో నిలబడి తోలుతున్నాడు. మరో మూడు కంచు బొమ్మలున్నాయి.[9] Southernmost IVC site
నఖ్‌త్రానా తాలూకాలోని దేశాల్‌పూర్ కచ్ జిల్లా గుజరాత్ భారత్ పెద్ద రాతి కోట, హరప్పా మట్టిపాత్రలు, లిపి ఉన్న రెండు ముద్రలు - ఒకటి స్టీటైట్, రెండొది రాగిది; లిపి ఉన్న ఒక మట్టి ముద్ర కూడా దొరికింది.[10]
ధోలావీరా కచ్ జిల్లా గుజరాత్ భారత్ Water reservoir, Dholavira రెండు ఎద్దులను పూన్చిన రథం బొమ్మ - ఒక నగ్న పురుషుడు తోలుతున్నాడు. నీటి నిల్వ, అనేక జలాశయాలు, నిర్మాణాల కోసం రాళ్ళ వాడకం
ఫర్మానా రోహ్‌తాక్ జిల్లా హర్యానా భారత్ సింధు నాగరికతలో కెల్లా అతిపెద్ద ఖనన ప్రదేశం (భారత్‌లో)- 65 ఖననాలున్నాయి
గనేరీవాలా పంజాబ్ పాకిస్తాన్ హరప్పా, మొహెంజోదారోల నుండి సమానదూరంలో ఉంది. ప్రస్తుతం ఎండిపోయిన ప్రాచీన ఘగ్గర్ నదికి దగ్గరలో ఉన్నదీ స్థలం. మొహెంజో దారో అంత పెద్దది ఈ స్థలం. సింధు లోయ నాగరికతకు చెందిన స్థలాల్లో ప్రాముఖ్యత పరంగా ఇది మూడవది. ఇది రాజస్థాన్ లోని రాగి గనులకు దగ్గరగా ఉంది.
గోలా ధోరో బగసారా వద్ద అమ్రేలీ జిల్లా గుజరాత్ భారత్ ఆల్చిప్పలతో చేసిన గాజులు, విలువైన పూసలు మొదలైనవి.
హరప్పా సహివాల్ జిల్లా పంజాబ్ పాకిస్తాన్ Miniature Votive Images or Toy Models from Harappa, ca. 2500. Hand-modeled terra-cotta figurines with polychromy. ధన్యం గాదెలు, శవపేటికలో ఖననం, అనేక హస్తకృతులు, ముఖ్యమైన సింధు నాగరికత పట్టణం, తవ్వకాలు జరిపిన తొలి పట్టణం, వివరంగా అధ్యయనం చేసిన స్థలం
హిసార్ ఫిరోజ్‌ షా కోట లోపలి గుట్ట హిసార్ జిల్లా హర్యానా భారత్ Fort of Firoz Shah Tughlaq at Hisar తవ్వకాలు జరపని స్థలం
హులాస్ సహరాన్‌పుర్ జిల్లా ఉత్తర ప్రదేశ్ భారత్
జుని కురన్ కచ్ జిల్లా గుజరాత్ భారత్ కోట,జనావాసం, బహిరంగ సమావేశ స్థలం[11]
జోగ్నాఖేడా కురుక్షేత్ర హర్యానా భారత్ రాగిని కరిగించే కొలిమిలు -రాగి పాత్రల పెంకులతో సహా[12]
కజ్ గిర్ సోమనాథ్ జిల్లా గుజరాత్ భారత్ సిరమిక్ హస్తకృతులు, గిన్నెలతో సహా. ప్రాచీన రేవు.[13]
కంజేతర్ గిర్ సోమనాథ్ జిల్లా గుజరాత్ భారత్ ఒకే దశకు చెందిన హరపా స్థలం.[14]
కలిబంగాన్ హనుమాన్‌గఢ్ జిల్లా రాజస్థాన్ భారత్ కాల్చిన గాజులు,హోమగుండం, శివలింగం, అస్థికలశాలు ఉన్న చిన్నపాటి గుండ్రటి గుంటలు, వాటితో పాటు కుండలు, ఒంటె ఎముకలు
కరణ్‌పుర,

భద్ర నగరం దగ్గర

హనుమాన్‌గఢ్ జిల్లా రాజస్థాన్ భారత్ Wesern mound called citadel శిశువు అస్థిపంజరం, మట్టి కుండల్లాంటివి, గాజులు, హరప్పా ముద్రలను పోలిన ముద్రలు [15]
ఖిరసారా కచ్ జిల్లా గుజరాత్ భారత్ గోడౌను, పారిశ్రామిక కేంద్రం,బంగారం, రాగి, విలువైన రాయి, ఆల్చిప్పల వస్తువులు, తూనిక రాళ్ళు
కేరళా నో దారో లేదా పాద్రి సౌరాష్ట్ర గుజరాత్ భారత్ సముద్రపు నీటిని ఇగిరించి ఉప్పు తయారు చేసే కేంద్రం[16]
కాట్ బాలా లస్బేలా జిల్లా బలూచిస్తాన్ పాకిస్తాన్ తొట్టతొలి కొలిమి, సముద్రపు రేవు
కాట్ డీజీ ఖైర్‌పుర్ జిల్లా సింద్ పాకిస్తాన్
కునాల్, హర్యానా ఫతేహాబాద్ జిల్లా హర్యానా భారత్ తొట్టతొలి పూర్వ-హరప్పా స్థలం, రాగి శుద్ధి.[17]
కుంటాసి రాజ్‌కోట్ జిల్లా గుజరాత్ భారత్ చిన్న నౌకాశ్రయం
లఖుయీన్-జో దారో సుక్కుర్

జిల్లా

సింద్ పాకిస్తాన్
లార్కానా లార్కానా జిల్లా సింద్ పాకిస్తాన్
లోటేశ్వర్ పాటన్ జిల్లా గుజరాత్ భారత్ ప్రాచీన పురావస్తు స్థలం[18]
లోథాల్ అహ్మదాబాద్ జిల్లా గుజరాత్ భారత్ పూసల తయారీ కేంద్రం, నౌకాశ్రయం, ముద్ర, అగ్ని గుండాలు, చిత్రించిన జాడీ, తొట్టతొలి వరి సాగు (సా.పూ 1800)
మాండా, జమ్మూ జమ్మూ జిల్లా జమ్మూ కాశ్మీరు భారత్ సింధు లోయ స్థలాల్లో అత్యంత ఉత్తరాన, హిమాలయ పర్వత పాదాల వద్ద ఉన్న స్థలం[19]
మాల్వాన్ సూరత్ జిల్లా గుజరాత్ భారత్ భారత్‌లో ఉన్న స్థలాలో అన్నిటికంటే దక్షిణాన ఉన్నది[20]
మండీ ముజప్ఫర్‌నగర్ జిల్లా ఉత్తర ప్రదేశ్ భారత్
మెహర్‌గఢ్ కాచీ జిల్లా బలూచిస్తాన్ పాకిస్తాన్ అతి ప్రాచీన వ్యావసాయిక సమాజం
మీటాథాల్ భివాని జిల్లా హర్యానా భారత్
మొహెంజో దారో లార్కానా జిల్లా సింద్ పాకిస్తాన్ (అతిపెద్ద) స్నాన ఘట్టం, గొప్ప ధాన్యపు గాదె, కంచు నాట్యగత్తె బొమ్మ, గడ్డంతో ఉన్న మనిషి, మట్టి ఆటబిమ్మలు, ఎద్దు ముద్రిక, పశుపతి ముద్ర, మెసొపొటేమియా రకం లాంటి స్థూపాకార ముద్రలు, నేత వస్త్రపు ముక్క
ముండీగాక్ కాందహార్ రాజ్యం కాందహార్ ఆఫ్ఘనిస్తాన్
నవీనల్ కచ్ జిల్లా గుజరాత్ భారత్ [21]
దాధార్ దగ్గరి నౌషారో కాచి జిల్లా బలూచిస్తాన్ పాకిస్తాన్
ఓంగార్ హైదరాబాద్ సింద్ పాకిస్తాన్
పాబూమఠ్ కచ్ జిల్లా గుజరాత్ భారత్ పెద్ద భవన సముదాయం, కొమ్ము గుర్రపు ముద్రిక, శంఖు గాఅజులు, పూసలు, రాగి గాజులు, సూదులు, యాంటిమొనీ చువ్వలు, స్టీటైట్ సూక్ష్మ పూసలు, మట్టి పాత్రలు -జాడీలు, బీకరు, పళ్ళేలు, రంధ్రాల జాడీలు, మొదలైనవి; ఎర్రటి మట్టిపాత్రలపై నల్లరంగు డిజైన్లు.[22]
పీర్ షా జూరియో కరాచి సింద్ పాకిస్తాన్
పిరాక్ సిబీ బలూచిస్తాన్ పాకిస్తాన్
రాఖిగఢీ హిసార్ జిల్లా హర్యానా భారత్ మట్టి చక్రాలు, ఆటబొమ్మలు, విగ్రహాలు, కుండలు. పెద్ద స్థలం, పాక్షికంగానే తవ్వకాలు జరిగాయి..
రంగ్‌పుర్ అహ్మదాబాద్ జిల్లా గుజరాత్ భారత్ నౌకాశ్రయం
రెహమాన్ ధేరి దేరా ఇస్మాయిల్ ఖాన్ ఖైబర్ పఖ్తూన్వా పాకిస్తాన్
రోజ్‌ది రాజ్‌కోట్ జిల్లా గుజరాత్ భారత్
రూపార్ రూప్‌నగర్ జిల్లా పంజాబ్ భారత్
సనౌలి[23] భాగ్‌పత్ జిల్లా ఉత్తర ప్రదేశ్ భారత్ 125 ఖననాలతో కూడిన శ్మశాన స్థలి
షెరి ఖాన్ తర్‌ఖాయి బన్నూ జిల్లా ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా పాకిస్తాన్ మట్టి కుండలు
షికార్‌పుర్, గుజరాత్[24] కచ్ జిల్లా గుజరాత్ భారత్ హరప్పన్ల ఆహారపు టలవాట్ల వివరాలు
షోర్తుగాయ్ తఖార్ ప్రావిన్స్ ఆఫ్ఘనిస్తాన్
సిస్వాల్ హిసార్ (జిల్లా) హర్యానా భారత్
సోఖ్తా ఖో మక్రాన్ బలూచిస్తాన్ పాకిస్తాన్ మట్టి కుండలు
బరౌత్‌ దగ్గరి సోతీ బాగ్‌పత్ జిల్లా ఉత్తర ప్రదేశ్ భారత్
సుర్కోటాడా కచ్ జిల్లా గుజరాత్ భారత్ గుర్రాల ఎముకలు (ఒకే ఒక్క స్థలం)
సుట్‌కాగన్ దోర్ మక్రాన్ బలూచిస్తాన్ పాకిస్తాన్ మట్టి గాజులు, సింధు లోయ నాగరికతలో అన్నిటికంటే పశ్చిమాన ఉన్న స్థలం[25]
వెజాల్కా బోటాడ్ జిల్లా గుజరాత్ భారత్ మట్టి కుండలు
మూసివేయి

మూలాలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.

Remove ads