From Wikipedia, the free encyclopedia
ఈ క్రింది పట్టికలు మానవ పరిణామానికి సంబంధించిన హోమినిన్ శిలాజాల జాబితాను చూపుతాయి. సుమారు 70 నుండి 80 లక్షల సంవత్సరాల క్రితం మయోసీన్ చివరిలో ఉద్భవించిన హోమినిని (మానవ, చింపాంజీ వంశాలు వేరుపడినప్పటి నుండి) తెగకు చెందిన శిలాజాల నుండి ఈ జాబితా మొదలౌతుంది.
ఇప్పటి వరకు వేలాది శిలాజాలు లభించాయి. అయితే, ఇవి ఎక్కువగా చిన్నచిన్న ముక్కలే. తరచూ ఒకే ఎముక లేదా ఒక పన్ను దొరుకుతూంటాయి. పూర్తి పుర్రె లేదా అస్థిపంజరం దొరకడం చాలా అరుదు. ఈ కారణంగా ఈ జాబితా సంపూర్ణమైనదేమీ కాదు. కాకపోతే ఇందులో కొన్ని ముఖ్యమైన శిలాజాలను చూడవచ్చు. ఈ శిలాజాలు వాటి సుమారు వయస్సు వారీగా పేర్చి ఉన్నాయి. జాతుల పేర్లు ప్రస్తుతమున్న స్థూల ఏకాభిప్రాయం ప్రకారం చూపించబడ్డాయి; స్పష్టమైన శాస్త్రీయ ఏకాభిప్రాయం లేని చోట్ల ఇతర వర్గీకరణలు కూడా సూచించబడ్డాయి.
ఇక్కడ చూపిన ప్రారంభ శిలాజాలలో ఎక్కువ భాగం హోమో సేపియన్లకు ప్రత్యక్ష పూర్వీకులుగా పరిగణించబడవు. కాని అవి ప్రత్యక్ష పూర్వీకులతో దగ్గరి సంబంధం కలిగి ఉంటాయి. అందువల్ల వంశాన్ని అధ్యయనం చేసేందుకు ఇవి ముఖ్యం. 15 లక్షల సంవత్సరాల క్రితం (పారాంత్రోపస్ విలుప్తత) తరువాత, చూపిన అన్ని శిలాజాలు మానవులకు (హోమో జాతి) చెందినవే. 11,500 సంవత్సరాల క్రితం (హోలోసిన్ ప్రారంభం), చూపిన అన్ని శిలాజాలు హోమో సేపియన్స్ (శరీర నిర్మాణపరంగా ఆధునిక మానవులు) కు చెందినవి. ఇవి ఆధునిక మానవ ఉప-జనాభా ఏర్పడటంలో ఇటీవలి వైవిధ్యాన్ని వివరిస్తాయి.
చింపాంజీ-మానవ వేర్పాటు సుమారు 100 నుండి 70 లక్షల సంవత్సరాల క్రితం జరిగింది. [1] శిలాజాల జాబితా 72 లక్షల సంవత్సరాల క్రితం నాటి గ్రేకోపిథెకస్తో మొదలవుతుంది. ఇది మానవులు, చింపాంజీలు రెంటికీ పూర్వీకులు కావచ్చు, కాకపోవచ్చు.
బొమ్మ | పేరు | వయసు | జాతి | కనుగొన్న సంవత్సరం | దేశం | స్థలం | కనుగొన్నవారు | ఇప్పుడు ఉన్న ప్రదేశం |

ఎల్ గ్రెకో | 7.2 ఎం.ఎ | గ్రేకోపిథెకస్ ఫ్రీబెర్గి | 2017 (1944) | గ్రీస్, బల్గేరియా | పిర్గోస్ వాసిలిసిస్, అజ్మాకా | బోహ్మే (టోబిన్జెన్), స్పాస్సోవ్ (BAS) | మెట్, ఏథెన్స్; టోబిన్జెన్, జర్మనీ | |
టిఎం 266 (తౌమై) | 7ఎం.ఎ[2] | సహేలాంత్రోపస్ టాచెన్సిస్ | 2001 | చాడ్ | జురాబ్ ఎడారి | మిచెల్ బ్రూనెట్, అలైన్ బ్యూవిలైన్, ఫనోన్ గాంగ్డిబే, మహమత్ అడౌమ్, అహౌంటా జిమ్డౌమల్బాయే | ఎన్'జమేనా (చాడ్), బీఏసీ | |
BAR 1000'00 | 6ఎం.ఎ[3] | ఓరోరిన్ టుజెనెన్సిస్ | 2000 | కెన్యా | Lukeino | మార్టిన్ పిక్ఫోర్డ్, కిప్తలం చెబోయి, డొమినిక్ గోమెరీ, పియరీ మెయిన్, బ్రిగిట్టే సెనుట్, | ||
ALA-VP 1/20 [4] | 5.65±0.15 | అర్డిపిథెకస్ కడబ్బా | 1997 | ఇథియోపియా | మిడిల్ ఆవాష్ | యోహన్నెస్ హైలే-సెలాసీ | ||
బొమ్మ | పేరు | వయసు | జాతి | కనుగొన్న సంవత్సరం | దేశం | కనుగొన్నవారు | ఇప్పుడు ఉన్న ప్రదేశం |

Lothagam mandible (KNM-LT 329) | 5.25±0.25 | ఆస్ట్రలోపిథెకస్(?) | 1967 | కెన్యా | A.D. Lewis | ||
Ardi | 4.4 Ma[5] | Ardipithecus ramidus | 1994 | ఇథియోపియా | Yohannes Haile-Selassie | ||
KNM-LT 329 | 4.6±0.4[6] | ఆస్ట్రలోపిథెకస్ aపేరుnsis | 1967 | కెన్యా | Arnold Lewis, Bryan Patterson[7][8] | ||
KNM-TH 13150 | 4.7±0.55[9] | ఆస్ట్రలోపిథెకస్ aపేరుnsis | 1984 | కెన్యా | Kiptalam Cheboi | ||
KNM-KP 271 | 4 Ma | ఆస్ట్రలోపిథెకస్ aపేరుnsis | 1965 | Kanapoi, కెన్యా | Bryan Patterson | ||
Laetoli Footprints | 3.7 Ma | Bipedal hominin | 1976 | టాంజానియా | Mary Leakey | ||
LH 4 | 3.4±0.5 | ఆస్ట్రలోపిథెకస్ అఫారెన్సిస్ | 1974 | Laetoli, టాంజానియా | Mary Leakey | ||
KSD-VP-1/1 (Kadanuumuu) | 3.58 Ma | ఆస్ట్రలోపిథెకస్ అఫారెన్సిస్ | 2005 | ఇథియోపియా | Yohannes Haile-Selassie | ||
KT-12/H1 (Abel) | 3.5 Ma | ఆస్ట్రలోపిథెకస్ bahrelghazali | 1995 | Chad | Mamelbaye Tomalta and Michel Brunet | N'Djamena (Chad), BEAC | |
KNM-WT 40000 (Flat Faced Man) | 3.5 Ma | కెన్యాnthropus platyops | 1999 | తుర్కానా సరస్సు (పశ్చిమ తుర్కానా సరస్సు), కెన్యా | Justus Erus and Meave Leakey | ||
BRT-VP-3/14 | 3.4±0.1 | ఆస్ట్రలోపిథెకస్ deyiremeda | 2015 | ఇథియోపియా | Yohannes Haile-Selassie | ||
Stw 573 (Little foot) | 3.3 Ma | ఆస్ట్రలోపిథెకస్ prometheus(?) | 1994 | స్టెర్క్ఫోంటీన్, దక్షిణాఫ్రికా | Ronald J. Clarke | ||
DIK-1 (Selam) | 3.3 Ma | ఆస్ట్రలోపిథెకస్ అఫారెన్సిస్ | 2000 | ఇథియోపియా | Zeresenay Alemseged | ||
AL 288-1 (Lucy) | 3.2 Ma | ఆస్ట్రలోపిథెకస్ అఫారెన్సిస్ | 1974 | ఇథియోపియా | టామ్ గ్రే, డోనాల్డ్ జోహన్సన్, య్వెస్ కోపెన్స్, మారిస్ తాయిబ్ | ఇథియోపియా జాతీయ మ్యూజియమ్ | |
AL 200-1 | 3.1±0.1 | ఆస్ట్రలోపిథెకస్ అఫారెన్సిస్ | 1975 | అఫార్ ప్రాంతం, ఇథియోపియా | డోనాల్డ్ జోహన్సన్, య్వెస్ కోపెన్స్, మారిస్ తాయిబ్ | ||
Johanson's knee, AL 129-1 | AL 129-1 | 3.1±0.1 | ఆస్ట్రలోపిథెకస్ అఫారెన్సిస్ | 1973 | అఫార్ ప్రాంతం, ఇథియోపియా | డోనాల్డ్ జోహన్సన్ | |
AL 444-2 | 3 Ma | ఆస్ట్రలోపిథెకస్ అఫారెన్సిస్ | 1992 | అఫార్ ప్రాంతం, ఇథియోపియా | యోయెల్ రాక్ | ||
LD 350-1 | 2.775±0.025[10] | హోమో(?) | 2013 | ఇథియోపియా | Chalachew Seyoum |
పేరు | వయసు | జాతి | Date కనుగొన్న సంవత్సరం |
దేశం | కనుగొన్నవారు | ఇప్పుడు ఉన్న ప్రదేశం | |

Taung 1

(Taung Child) | 2.5 Ma | ఆస్ట్రలోపిథెకస్ ఆఫ్రికానస్ | 1924 | దక్షిణాఫ్రికా | రేమండ్ డార్ట్ | ||
KNM-WT 17000

(The Black పుర్రె) | 2.5 Ma | పారాంత్రోపస్ ఈథియోపికస్ | 1985 | కెన్యా | Alan Walker | ||
BOU-VP-12/130 | 2.5 Ma | ఆస్ట్రలోపిథెకస్ garhi | 1997 | ఇథియోపియా | Yohannes Haile-Selassieఇథియోపియా | ||
UR 501 (Uraha jawbone) | 2.4±0.1 | హోమో రుడాల్ఫెన్సిస్ | 1991 | Malawi | Tyson Msiska, Timothy Bromవయసు, Friedemann Schrenk | ||
STS 71 | 2.6±0.2 | ఆస్ట్రలోపిథెకస్ ఆఫ్రికానస్ | 1947 | స్టెర్క్ఫోంటీన్, దక్షిణాఫ్రికా | Robert Broom and John T. Robinson | ||
STS 52 | 2.3 Ma | ఆస్ట్రలోపిథెకస్ ఆఫ్రికానస్ | 1947 | స్టెర్క్ఫోంటీన్, దక్షిణాఫ్రికా | Robert Broom | ||
STS 5 (Mrs. Ples) (STS 14) |
2.05 Ma[11] | ఆస్ట్రలోపిథెకస్ ఆఫ్రికానస్ | 1947 | స్టెర్క్ఫోంటీన్, దక్షిణాఫ్రికా | Robert Broom | ||
TM 1517 | 2 Ma | పారాంత్రోపస్ రోబస్టస్ | 1938 | దక్షిణాఫ్రికా | Gert Terblanche | ||
MH1 (Karabo) | 1.98 Ma[12] | ఆస్ట్రలోపిథెకస్ సెడీబా | 2008 | Malapa, దక్షిణాఫ్రికా | Lee R. Berger | ||
KNM-ER 1813 | 1.9 Ma | హోమో హ్యాబిలిస్ | 1973 | కెన్యా | Kamoya Kimeu | ||
KNM-ER 1470 | 1.9 Ma | హోమో రుడాల్ఫెన్సిస్ | 1972 | కెన్యా | Bernard Ngeneo | ||
OH 24

(Twiggy) | 1.8 Ma | హోమో హ్యాబిలిస్ | 1968 | టాంజానియా | Peter Nzube | ||
SK 48 | 1.8 Ma | పారాంత్రోపస్ రోబస్టస్ | 1948 | Swartkrans, దక్షిణాఫ్రికా | Robert Broom | ||
OH 8 | 1.8 Ma | హోమో హ్యాబిలిస్ | 1960 | ఓల్దువాయ్, టాంజానియా | |||
D2700 (ద్మానిసి పుర్రె 3) | 1.81±0.04 | హోమో ఎరెక్టస్ | 2001 | ద్మానిసి, జార్జియా | David Lordkipanidze and Abesalom Vekua | ||
D3444 (ద్మానిసి పుర్రె 4) | 1.81±0.04 | హోమో ఎరెక్టస్ | 2003 | ద్మానిసి, జార్జియా | David Lordkipanidze | ||
D4500 (ద్మానిసి పుర్రె 5) | 1.81±0.04 | హోమో ఎరెక్టస్ | 2005 (published in 2013) | ద్మానిసి, జార్జియా | David Lordkipanidze | ||
KNM-ER 62000–62003[13] | 1.84±0.06 | హోమో రుడాల్ఫెన్సిస్ | 2012 | Koobi Fora, కెన్యా | Meave Leakey's team | ||
OH 5

(Zinj or

nutcracker man) | 1.75 Ma | పారాంత్రోపస్ బోయిసీ | 1959 | టాంజానియా | Mary Leakey | ||
OH 7 | 1.75 Ma | హోమో హ్యాబిలిస్ | 1960 | టాంజానియా | Jonathan Leakey | ||
StW 53 | 1.75±0.25 | variously A. ఆఫ్రికానస్, H. హ్యాబిలిస్, H. గౌటెంజెన్సిస్ | 1976 | స్టెర్క్ఫోంటీన్, దక్షిణాఫ్రికా | A. R. Hughes | ||
SK 847 | 1.75±0.25 | హోమో హ్యాబిలిస్ | 1949 | Swartkrans, దక్షిణాఫ్రికా | |||
DNH 7

(Eurydice) | 1.75±0.25 | పారాంత్రోపస్ రోబస్టస్ | 1994 | దక్షిణాఫ్రికా | André Keyser | ||
KNM-ER 1805 | 1.74 Ma | హోమో హ్యాబిలిస్ | 1973/4 | కెన్యా | Paul Abell | ||
Yuanmou Man | 1.7 Ma or 0.6-0.5 Ma (disputed) |
హోమో ఎరెక్టస్ | 1965 | చైనా | Fang Qian | ||
KNM-ER 406 | 1.7 Ma | పారాంత్రోపస్ బోయిసీ | 1969 | కెన్యా | Richard Leakey | ||
KNM-ER 732[14] | 1.7 Ma | పారాంత్రోపస్ బోయిసీ | 1970 | కెన్యా | Richard Leakey | ||
KNM-ER 23000 | 1.7 Ma | పారాంత్రోపస్ బోయిసీ | 1990 | Koobi Fora, కెన్యా | Benson Kyongo | ||
KNM-WT 17400[15][16] | 1.7 Ma | పారాంత్రోపస్ బోయిసీ | Not known[17] | తుర్కానా సరస్సు (West తుర్కానా సరస్సు) కెన్యా | unknown | National Museums of కెన్యా, Nairobi (Kenia) | |
SK 46 | 1.65±0.15 | పారాంత్రోపస్ రోబస్టస్ | 1949 | Swartkrans, దక్షిణాఫ్రికా | Robert Broom | ||
KNM-ER 3733 | 1.63±0.15[18] | హోమో ఎర్గాస్టర్ (aka African హోమో ఎరెక్టస్) | 1975 | కెన్యా | |||
KNM-WT 15000

(Turkana Boy) | 1.6 Ma | హోమో ఎర్గాస్టర్ (aka African హోమో ఎరెక్టస్) | 1984 | తుర్కానా సరస్సు (West తుర్కానా సరస్సు), కెన్యా | Kamoya Kimeu | కెన్యా National Museum | |
Peninj Mandible | 1.5 Ma | పారాంత్రోపస్ బోయిసీ | 1964 | టాంజానియా | Richard Leakey | ||
KNM-ER 992 | 1.5 Ma | హోమో ఎర్గాస్టర్ (అనగా, ఆఫ్రికా హోమో ఎరెక్టస్) | 1971 | కెన్యా | Richard Leakey | ||
Mojokerto 1

(Mojokerto child) | 1.46±0.03 | హోమో ఎరెక్టస్ | 1936 | ఇండోనేషియా | Andojo, G.H.R. von Koenigswald | ||
KNM-ER 3883 | 1.5±0.1 | హోమో ఎరెక్టస్ | 1976 | కెన్యా | Richard Leakey | ||
KGA 10-525[19] | 1.4 Ma | పారాంత్రోపస్ బోయిసీ | 1993 | Konso-Gardula, ఇథియోపియా | A. Amzaye | ||
OH 9

(Chellean Man) | 1.4 Ma | హోమో ఎరెక్టస్ | 1960 | ఓల్దువాయ్, టాంజానియా | Louis Leakey | ||
Atapuerca Jawbone[20] | 1.2 Ma | హోమో sp. | 2008 | Spain | Eudald Carbonell | Museo de la Evolución Humana, Burgos (Spain) | |
Kocabas | 1.1 Ma[21] | హోమో ఎరెక్టస్ [22] | 2002 | Turkey | M. Cihat Alçiçek | ||
Daka | 1.0 Ma | హోమో ఎరెక్టస్ | 1997 | ఇథియోపియా | Henry Gilbert | ||
Sangiran 4 | 1 Ma | హోమో ఎరెక్టస్ | 1939 | ఇండోనేషియా | G.H.R. von Koenigswald | ||
Sangiran 2 | 1.15±0.45 | హోమో ఎరెక్టస్ | 1937 | ఇండోనేషియా | G.H.R. von Koenigswald | ||
Madam Buya | 1.0±0.4 | హోమో హైడెల్బెర్గెన్సిస్ లేదా హోమో ఎరెక్టస్ | 1997 | Eritrea | Ernesto Abbate | National Museum of Eritrea | |
ATD6-15 and ATD6-69
(Niño de la Gran Dolina 342) |
0.9 Ma | హోమో యాంటెసెస్సర్ లేదా హోమో ఎరెక్టస్ | 1994 | Spain | Bermúdez & Arsuaga | Museo de la Evolución Humana, Burgos (Spain) | |
Trinil 2

Pithecanthropus-1

or

Java Man | 0.85±0.15 | హోమో ఎరెక్టస్ | 1891 | ఇండోనేషియా | Eugène Dubois | Naturalis Biodiversity Center, Leiden | |
Ternifine 2-3 now Tighennif | 0.7 Ma | హోమో ఎరెక్టస్ | 1954 | Algeria | C. Arambourg & B. Hoffstetter | ||
Sangiran 17 | 0.7 Ma | హోమో ఎరెక్టస్ | 1969 | ఇండోనేషియా | S. Sartono | ||
Peking Man | 0.73±0.05 | హోమో ఎరెక్టస్ | 1921 | చైనా | Davidson Black | Lost/stolen | |
Bodo | 0.6 Ma | హోమో హైడెల్బెర్గెన్సిస్ లేదా హోమో ఎరెక్టస్ | 1976 | ఇథియోపియా | A. Asfaw | ||
Mauer 1

(Heidelberg Man) | 0.5 Ma | హోమో హైడెల్బెర్గెన్సిస్ | 1907 | జర్మనీ | Daniel Hartmann | ||
Saldanha man[23] | 0.5 Ma | హోమో రొడీసియెన్సిస్ | 1953 | దక్షిణాఫ్రికా | |||
Boxgrove Man | 0.5 Ma | హోమో హైడెల్బెర్గెన్సిస్ | 1994 | UK | Natural History Museum | ||
Arago 21

(Tautavel Man) | 0.45 Ma | హోమో ఎరెక్టస్ | 1971 | ఫ్రాన్స్ | Henry de Lumley | ||
Argil Ceprano Man[24] |
0.45±0.5 | హోమో సెప్రానెన్సిస్ /హోమో హైడెల్బెర్గెన్సిస్ |
1994 | సెప్రానో, ఇటలీ | Italo Biddittu | Servizio di antropologia, Soprintendenza ai beni culturali, Regione Lazio, ఇటలీ | |
Gawis cranium | 0.35±1.5 | హోమో ఎరెక్టస్/హోమో సేపియన్స్ | 2006 | ఇథియోపియా | Asahmed Humet | ||
పుర్రె 5 (Miguelón) | 0.4 Ma | హోమో హైడెల్బెర్గెన్సిస్ | 1992 | Spain | Bermúdez, Arsuaga & Carbonell | Museo de la Evolución Humana, Burgos (Spain) | |
Aroeira 3 | 0.4 Ma | హోమో హైడెల్బెర్గెన్సిస్ | 2014 | Portugal | João_Zilhão | Museu Nacional de Arqueologia, Lisbon | |
Salé[25][26] | 0.4 Ma | హోమో రొడీసియెన్సిస్ | 1971 | Morocco | A quarry worker | ||
Swanscombe Man | 0.4 Ma | హోమో నియాండర్తలెన్సిస్ | 1935, 1936, 1955 | Swanscombe | Alvan T Marston, John J Wymer and Adrian Gibson | Natural History Museum | |
Ndutu | 0.35 Ma | హోమో రొడీసియెన్సిస్ | 1973 | టాంజానియా | A.A. Mturi | ||
Steinheim పుర్రె | 0.35 Ma | హోమో హైడెల్బెర్గెన్సిస్ | 1933 | జర్మనీ | |||
Dinaledi Chamber hominins | 0.325±0.09[27] | హోమో నలేడి | 2013 | దక్షిణాఫ్రికా | Rick Hunter and Steven Tucker | University of the Witwatersrand (దక్షిణాఫ్రికా) | |
పేరు | వయసు | జాతి | కనుగొన్న సంవత్సరం |
దేశం | కనుగొన్నవారు | ఇప్పుడు ఉన్న ప్రదేశం | |

Jebel Irhoud 1–5 | 286±32[28] | హోమో సేపియన్స్ | 1991 | Morocco | |||
Samu | 275±25 | హోమో హైడెల్బెర్గెన్సిస్ | 1964 | Hungary | László Vértes | ||
Dali Man | 260±20.[29] | హోమో ఎరెక్టస్ or హోమో హైడెల్బెర్గెన్సిస్ లేదా early హోమో సేపియన్స్ |
1978 | చైనా | Shuntang Liu | ||
Florisbad పుర్రె | 259±35 | early హోమో సేపియన్స్ or హోమో హైడెల్బెర్గెన్సిస్ or హోమో helmei |
1932 | దక్షిణాఫ్రికా | T. F. Dreyer, G. Venter | ||
Galilee Man | 250±50 | హోమో హైడెల్బెర్గెన్సిస్ | 1925 | ఇజ్రాయిల్ | Francis Turville-Petre | ||
Saccopastore 1 | 250 వేసంక్రి | హోమో నియాండర్తలెన్సిస్ | 1929 | ఇటలీ | Mario Grazioli | ||
Ngandong 7 | 250 వేసంక్రి | హోమో ఎరెక్టస్ | 1931 | ఇండోనేషియా | C. ter Haar and G. H. R. von Koenigswald | ||
Bontnewydd (Pontynewydd) | 230 వేసంక్రి | హోమో నియాండర్తలెన్సిస్ | 1981 | UK | |||
Apidima 1 (LAO 1/S1) |
210 వేసంక్రి[30] | హోమో సేపియన్స్ | 1978 | అపిడిమా గుహ / గ్రీస్ | Theodore Pitsios | ||
Petralona 1 | 200±40[31] | హోమో హైడెల్బెర్గెన్సిస్ (uncertain) | 1960 | గ్రీస్ | |||
Omo remains | 195±5 | హోమో సేపియన్స్ | 1967 | ఇథియోపియా | Richard Leakey | ||
Hexian cranial vault (PA 830) | 195±16 | హోమో ఎరెక్టస్ | 1980 | Hexian, చైనా | |||
Laterite Baby | c. 190 వేసంక్రి[32] | H. erectus లేదా H. sapiens | 2001 | తమిళనాడు, భారతదేశం | P Rajendran | ||
Misliya-1 | 187±13[33] | హోమో సేపియన్స్ | 2002 | ఇజ్రాయిల్ | ఇజ్రాయిల్ Hershkovitz | ||
Apidima 2 (LAO 1/S2) |
170 వేసంక్రి | హోమో నియాండర్తలెన్సిస్ | 1978 | అపిడిమా గుహ / గ్రీస్ | Theodore Pitsios | ||
Penghu 1 | 160±30 లేదా 40±30 | హోమో tsaichangensis[34][35] | c. 2008 | Taiwan | National Museum of Natural Science | ||
Herto remains | 160 వేసంక్రి | హోమో సేపియన్స్ | 1997 | ఇథియోపియా | Tim White | ||
Xiahe mandible | 160[36] | Denisovan | 1980 | చైనా | |||
Altamura Man | 151±21[37] | హోమో నియాండర్తలెన్సిస్ | 1993 | ఇటలీ | in situ | ||
LH 18 | 120±30 | హోమో సేపియన్స్ | 1976 | Ngaloba beds at Laetoli, టాంజానియా | Mary Leakey[38] | ||
Tabun C1 | 120 వేసంక్రి | హోమో నియాండర్తలెన్సిస్ | 1967 | ఇజ్రాయిల్ | Arthur Jelinek | ||
Denisova 8 | 110 వేసంక్రి[39][40] | హోమో సేపియన్స్ అల్టాయ్ | 2010 | రష్యా | |||
Krapina 3 | 113.5±13.5[41] | హోమో నియాండర్తలెన్సిస్ | 1899 | Croatia | Dragutin Gorjanović-Kramberger | ||
Broken Hill 1 (Kabwe 1, Rhodesian Man) |
c. 110 వేసంక్రి(?) | హోమో రొడీసియెన్సిస్ (హోమో హైడెల్బెర్గెన్సిస్) | 1921 | Zambia | Tom Zwiglaar | ||
Qafzeh 6 | 95±5 | హోమో సేపియన్స్ | 1930 | ఇజ్రాయిల్ | R. Neuville, M. Stekelis | ||
Qafzeh 9 | 100-90 వేసంక్రి | హోమో సేపియన్స్ | 1933 | ఇజ్రాయిల్ | T. McCown and H. Moivus, Jr. | ||
Scladina | 103±23 | హోమో నియాండర్తలెన్సిస్ | 1993 | Belgium | |||
Skhul 5 | 100±20 | హోమో సేపియన్స్ | 1933 | ఇజ్రాయిల్ | T. McCown and H. Moivus, Jr. | ||
Skhul 9 | 100±20 | హోమో సేపియన్స్ | ఇజ్రాయిల్ | ||||
Klasies River Caves | 100±25 | హోమో సేపియన్స్ | 1960 | దక్షిణాఫ్రికా | Ray Inskeep, Robin Singer, John Wymer, Hilary Deacon | ||
Eve's footprints | 117 వేసంక్రి | హోమో సేపియన్స్ | 1995 | దక్షిణాఫ్రికా | David Roberts & Lee R. Berger | ||
Denny[42][43] | 90 వేసంక్రి | Hybrid – (హోమో నియాండర్తలెన్సిస్/హోమో సేపియన్స్ denisova) | 2012 | Denisova Cave / Siberia / రష్యా | Viviane Slon & Svante Pääbo | Max Planck Institute for Evolutionary Anthropology (Leipzig, జర్మనీ) | |
Obi-Rakhmat 1[44] | 75 వేసంక్రి | హోమో నియాండర్తలెన్సిస్ | 2003 | ఉజ్బెకిస్తాన్ | |||
Teshik-Tash పుర్రె | 70 వేసంక్రి | హోమో నియాండర్తలెన్సిస్ | 1938 | ఉజ్బెకిస్తాన్ | A. Okladnikov | ||
La Ferrassie 1 | 70 వేసంక్రి | హోమో నియాండర్తలెన్సిస్ | 1909 | ఫ్రాన్స్ | R. Capitan and D. Peyrony | ||
Shanidar 1 | 70±10 | హోమో నియాండర్తలెన్సిస్ | 1961 | Iraq | Ralph Solecki | ||
La Chapelle-aux-Saints 1 | 60 వేసంక్రి | హోమో నియాండర్తలెన్సిస్ | 1908 | ఫ్రాన్స్ | A. and J. Bouyssonie and L. Bardon | ||
Kebara 2 (Moshe)[45] | 60 వేసంక్రి | హోమో నియాండర్తలెన్సిస్ | 1983 | ఇజ్రాయిల్ | Lynne Schepartz | ||
Amud 7 | 55±5 | హోమో నియాండర్తలెన్సిస్ | ఇజ్రాయిల్ | ||||
LB 1 (Hobbit) | 55±5 | హోమో floresiensis | 2003 | Liang Bua, ఇండోనేషియా | Peter Brown | ||
Manot 1 | 55 వేసంక్రి | హోమో సేపియన్స్ | 2008 | ఇజ్రాయిల్ | [46] | ||
La Quina 5[మూలాలు తెలుపవలెను] | 52.5±7.5 | హోమో నియాండర్తలెన్సిస్ | ఫ్రాన్స్ | ||||
La Quina 18[మూలాలు తెలుపవలెను] | 52.5±7.5 | హోమో నియాండర్తలెన్సిస్ | ఫ్రాన్స్ | ||||
Tam Pa Ling Cave | 54.5±8.5[47][48] | హోమో సేపియన్స్ | 2009 | Laos | |||
పేరు | వయసు | జాతి | Date కనుగొన్న సంవత్సరం |
దేశం | కనుగొన్నవారు | ఇప్పుడు ఉన్న ప్రదేశం | |

Mungo Man | 50±10 | హోమో సేపియన్స్ | 1974 | ఆస్ట్రేలియా | |||
Mt. Circeo 1 | 50±10 | హోమో నియాండర్తలెన్సిస్ | 1939 | ఇటలీ | Prof. Blanc | ||
SID-00B | 49.2±2.5 | హోమో నియాండర్తలెన్సిస్ | 1994 | Sidrón Cave, Spain | |||
Kents Cavern 4 maxilla | 43.5±2.5 | హోమో సేపియన్స్ | 1927 | UK | |||
Amud 1 | 41 వేసంక్రి | హోమో నియాండర్తలెన్సిస్ | 1961 | ఇజ్రాయిల్ | Hisashi Suzuki | ||
నియాండర్తల్ 1 | 40 వేసంక్రి | హోమో నియాండర్తలెన్సిస్ | 1856 | జర్మనీ | Johann Carl Fuhlrott | ||
Denisova hominin (X-Woman) | 40 వేసంక్రి | హోమో సేపియన్స్ అల్టాయ్ | 2008 | రష్యా | Johannes Krause, et al. | ||
hominin toe bone | 40 వేసంక్రి | హోమో సేపియన్స్ అల్టాయ్ (possible నియాండర్తల్-Denisovan hybrid) | 2010 | రష్యా | |||
Oase 1 | 42-37 వేసంక్రి | హోమో సేపియన్స్ (EEMH x నియాండర్తల్ hybrid) | 2002 | Romania | |||
Kostenki-14 (Markina Gora) | 40-37 వేసంక్రి | హోమో సేపియన్స్ (EEMH) | 1954 | రష్యా | |||
SID-20 | 37.30±0.83 | హోమో నియాండర్తలెన్సిస్ | 1994 | Sidrón Cave, Spain | |||
Balangoda man | 37 వేసంక్రి | హోమో సేపియన్స్ | 2012 | శ్రీలంక | |||
Hofmeyr పుర్రె | 36 వేసంక్రి | హోమో సేపియన్స్ | 1952 | దక్షిణాఫ్రికా | |||
Wadjak 1[49] | 33±4.5 | హోమో సేపియన్స్ (proto-Australoid) | 1888 | ఇండోనేషియా | |||
Red Lady of Paviland | 33 వేసంక్రి | హోమో సేపియన్స్ | 1823 | UK | William Buckland | ||
Yamashita-Cho Man | 32 వేసంక్రి | హోమో సేపియన్స్ | 1962 | జపాన్ | |||
Engis 2 | 40±10[41] | హోమో నియాండర్తలెన్సిస్ | 1829 | Belgium | Philippe-Charles Schmerling | ||
Gibraltar 1 | 40±10 | హోమో నియాండర్తలెన్సిస్ | 1848 | Gibraltar | Captain Edmund Flint | ||
Le Moustier | 40±10 | హోమో నియాండర్తలెన్సిస్ | 1909 | ఫ్రాన్స్ | |||
Denisovan tooth | 40±10 | హోమో సేపియన్స్ అల్టాయ్ | 2000 | రష్యా | |||
Cro-Magnon 1 | 30 వేసంక్రి | హోమో సేపియన్స్ (EEMH) | 1868 | ఫ్రాన్స్ | Louis Lartet | ||
WLH-50 | 29±5 | హోమో సేపియన్స్ | 1982 | ఆస్ట్రేలియా | |||
Predmost 3 | 26 వేసంక్రి | హోమో సేపియన్స్ | 1894 | Czech Republic | K.J. Maska | ||
[50] | Lapedo Child | 24.5 వేసంక్రి | హోమో నియాండర్తలెన్సిస్ లేదా హోమో సేపియన్స్ | 1998 | Portugal | João Zilhão | |
Eel Point | 24 వేసంక్రి | హోమో సేపియన్స్ | 1997 | ||||
MA-1 (Mal'ta boy) | 24 వేసంక్రి | హోమో సేపియన్స్ (ANE) | 1920s | ||||
Minatogawa 1 | 17±1 | హోమో సేపియన్స్ | 1970 | జపాన్ | Anthropology Museum, Tokyo University | ||
Tandou[51] | 17 వేసంక్రి | హోమో సేపియన్స్ | 1967 | ఆస్ట్రేలియా | Duncan Merrilees | ||
Gough's Cave[52][53] | 14.7 వేసంక్రి | హోమో సేపియన్స్ | 2010 | UK | |||
Iwo Eleru పుర్రె | 13 వేసంక్రి | హోమో సేపియన్స్ | 1965 | Nigeria | |||
"Kotias" | 13 వేసంక్రి | హోమో సేపియన్స్ (CHG) | Kotias Klde cave, జార్జియా | ||||
Arlington Springs Man | 13 వేసంక్రి | హోమో సేపియన్స్ | 1959 | United States | Phil Orr | ||
Chancelade find | 14.5±2.5[54] | హోమో సేపియన్స్ | 1888 | ఫ్రాన్స్ | |||
Villabruna 1 | 14 వేసంక్రి | హోమో సేపియన్స్ (WHG) | 1988 | ఇటలీ | |||
Bichon man | 13.7 వేసంక్రి | హోమో సేపియన్స్ (WHG) | 1956 | స్విట్జర్లాండ్ | |||
Red Deer Cave | 13±1.5 | Uncertain, possibly హోమో సేపియన్స్ | 1979 | చైనా | Darren Curnoe? | ||
పేరు | వయసు | సంస్కృతి /
అసోసియేషన్ |
ఇయర్
కనుగొన్నారు |
దేశం | |

లుజియా | 11.5 కా [55] | పాలియో-ఇండియన్ | 1975 | బ్రెజిల్ | |
[56] | సెర్రో సోటా 2 [57] | 11 కా | 1936 | చిలీ | |
" సత్సర్బ్లియా " | 10 కా | కాకేసియన్ ఎపిపాలియోలిథిక్ ( CHG ) [58] | జార్జియా | ||
కౌ చిత్తడి 1 | 13–9 కా | 1968 | ఆస్ట్రేలియా | ||
తల్గై స్కల్ | తల్గై స్కల్ [59] | 10±1 | 1886 | ఆస్ట్రేలియా | |
లా బ్రీ ఉమెన్ | 10 కా | పాలియో-ఇండియన్ | 1914 | సంయుక్త రాష్ట్రాలు | |
కాంబే కాపెల్ | 9.6 కా ( క్రీ.పూ 7600 ) [60] | యూరోపియన్ మెసోలిథిక్ | 1909 | ఫ్రాన్స్ | |
చెడ్డార్ మ్యాన్ | 9 కా (క్రీ.పూ. 7000) | బ్రిటిష్ మెసోలిథిక్ | 1903 | UK | |
కెన్నెవిక్ మ్యాన్ | 9 కా (క్రీ.పూ. 7000) | పురాతన కాలం (ఉత్తర అమెరికా) | 1996 | సంయుక్త రాష్ట్రాలు | |
టెపెక్స్పాన్ మనిషి | 8±3 | పాలియో-ఇండియన్ | 1947 | మెక్సికో | |
లోష్బోర్ మనిషి [61] | 8 కా (క్రీ.పూ 6000) | యూరోపియన్ మెసోలిథిక్ ( WHG ) | 1935 | లక్సెంబర్గ్ | |
మిన్నెసోటా ఉమన్ | 7.9±0.1 | పాలియో-ఇండియన్ | 1931 | మిన్నెసోటా, యునైటెడ్ స్టేట్స్ | |
లోథాగం 4 బి (లో 4 బి) [62] | 7.5±1.5 [63] | 1965-1975 | కెన్యా | ||
ఈట్జి | 5.3 కా (క్రీ.పూ 3300) | యూరోపియన్ నియోలిథిక్ | 1991 | ఎట్జల్ ఆల్ప్స్, ఇటలీ |
{{cite book}}
: CS1 maint: postscript (link).{{cite book}}
: CS1 maint: postscript (link) (Note: this book contains very useful, information dense chapters on primate evolution in general, and human evolution in particular, including fossil history).{{cite book}}
: CS1 maint: postscript (link) (Note: this book contains very accessible descriptions of human and non-human primates, their evolution, and fossil history).Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.