2013 చిత్రం మోహిత్ సూరి చేత దర్శకత్వం చేయబడింది From Wikipedia, the free encyclopedia
ఆశికీ 2 2013 లో ప్రపంచవ్యాప్తంగా విడుదలై అత్యంత విజయవంతమైన హిందీ చిత్రం. ఈ చిత్రం గతంలో వచ్చిన ఆశికీ చిత్ర పరంపరలో రెండవది. ఇందులోని సంగీతము అమిత ప్రజాదరణ పొందింది. దేశవ్యాప్తంగా విడుదలైన ఈ బాలీవుడ్ చిత్రం వంద కోట్ల క్లబ్ చేరింది. ఈ చిత్రానికి మోహిత్ సూరి దర్శకుడు. ఆదిత్యారాయ్ కపూర్, శ్రద్ద కపూర్ లు నటించిన ఈ చిత్రం 2013 ఏప్రిల్ 26 తేదిన విడుదలైంది. 9 కోట్ల వ్యయంతో ముఖేశ్ భట్ నిర్మించిన ఈ చిత్రం విశేష్ ఫిల్మ్స్ ద్వారా విడుదలై తొలివారంలోనే వందకోట్ల వసూళ్ళను సాధించింది.[4]
ఆశికీ 2 | |
---|---|
దర్శకత్వం | మోహిత్ సూరి |
స్క్రీన్ ప్లే | షగుఫ్తా రఫీక్ |
కథ | షగుఫ్తా రఫీక్ |
నిర్మాత | భూషణ్ కుమార్ ముకేశ్ భట్ క్రిషన్ కుమార్ |
తారాగణం | ఆదిత్యరాయ్ కపూర్ శ్రద్దా కపూర్ షాద్ రంధ్వా |
ఛాయాగ్రహణం | విష్ణు రావు |
సంగీతం | మిధూన్ జీత్ గంగూలీ అంకిత్ తివారి |
నిర్మాణ సంస్థలు | |
విడుదల తేదీ | 26 ఏప్రిల్ 2013 |
సినిమా నిడివి | 140 నిమిషాలు |
దేశం | భారత్ |
భాష | హిందీ |
బడ్జెట్ | ₹48 crore (US$6.0 million)[1] |
బాక్సాఫీసు | ₹1.1 బిలియను (US$14 million)(100 Days)[2][3] |
Untitled | |
---|---|
సం. | పాట | పాట రచయిత | సంగీతం | పాడినవారు | పాట నిడివి |
---|---|---|---|---|---|
1. | "తుం హి హో" | మిథూన్ | మిథూన్ | అర్జీత్ సింగ్ | 4:22 |
2. | "సున్ రహా హై" | సందీప్ నాథ్ | ఆంకిత్ తివారీ | ఆంకిత్ తివారీ | 6:30 |
3. | "చాహుం మై యా నా" | ఇర్షాద్ కమిల్ | జీత్ గంగూలీ | అర్జీత్ సింగ్, పలక్ ముచ్చల్ | 5:04 |
4. | "హం మర్జాయేంగే" | ఇర్షాద్ కమిల్ | జీత్ గంగూలీ | అర్జీత్ సింగ్, తులసీ కుమార్ | 5:06 |
5. | "మేరీ ఆశికీ" | ఇర్షాద్ కమిల్ | మిథూన్ శర్మ | అర్జీత్ సింగ్, పలక్ ముచ్చల్ | 4:26 |
6. | "పియ ఆయెనా" | ఇర్షాద్ కమిల్ | జీత్ గంగూలీ | కె. కె, తులసీ కుమార్ | 4:46 |
7. | "భులాదేనా" | ఇర్షాద్ కమిల్ | జీత్ గంగూలీ | ముస్తఫా జాహిద్ | 4:00 |
8. | "ఆసా నహీ యహా" | ఇర్షాద్ కమిల్ | జీత్ గంగూలీ | అర్జీత్ సింగ్ | 3:34 |
9. | "సున్ రహా హే (గాయని వెర్షన్)" | సందీప్ నాథ్ | ఆంకిత్ తివారి | శ్రేయ ఘోషాల్ | 5:14 |
10. | "మిల్నేహై ముఝ్సే హే ఆయీ" | ఇర్షాద్ కమిల్ | జీత్ గంగూలీ | అర్జీత్ సింగ్ | 4:55 |
11. | "ఆశికీ - లవ్ ధీమ్" | వాయిద్యాము | మిథూన్ | వాయిద్యాము | 2:42 |
12. | "ఆశికీ 2 మాషప్" | మిథూన్, సందీప్ నాథ్, ఇర్షాద్ కమిల్ | మిథూన్, ఆంకిత్ తివారీ, జీత్ గంగూలీ | అంకిత్ తివారీ, అర్జీత్ సింగ్, పలక్ ముచ్చల్, ప్రమోద్ రావత్, శ్రేయా ఘూషాల్, తులసీ కుమార్ | 5:02 |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.