From Wikipedia, the free encyclopedia
అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (All India Institute of Medical Sciences (AIIMS) భారతదేశంలో వైద్యశాస్త్రంలో పేరెన్నికగన్న ప్రభుత్వ సంస్థ.
All India Institute of Medical Sciences | |
నినాదం | Sharirmadyam khalu dharmasadhanam (The body is a medium to do dharma) |
---|---|
రకం | సర్వస్వతంత్ర సంస్థ (which can give its own degree by an act of Parliament of India) |
స్థాపితం | 1956 |
ఎండోమెంట్ | సుమారు 450,00,00,000 రూపాయిలు Rs.(100 మిలియన్ డాలర్లు) ప్రతి యేడు. |
అధ్యక్షుడు | ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మంత్రి, భారత ప్రభుత్వం. |
డీన్ | R.C Deka |
డైరక్టరు | పి.వేణుగోపాల్ |
విద్యాసంబంధ సిబ్బంది | 550 |
అండర్ గ్రాడ్యుయేట్లు | ప్రతీ యేడూ 50 (ఎమ్.బి.బి.యస్) |
చిరునామ | ఎయిమ్స్, అన్సారీ నగర్, న్యూఢిల్లీ 110029, భారతదేశం, న్యూఢిల్లీ, భారతదేశం |
జాలగూడు | www.aiims.edu |
ఇది ఉన్నత వైద్య విద్యను అభ్యసించటానికి స్వయంప్రతిపత్తితో నిర్వహించే ప్రభుత్వ వైద్య కళాశాలల సమూహం. ఈ సంస్థలను పార్లమెంటు చట్టం ద్వారా ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ప్రాముఖ్యతగా ప్రకటించింది. ఎయిమ్స్ న్యూ డిల్లీ, ఫోర్ - రన్నర్ ఇన్స్టిట్యూట్, 1956 లో స్థాపించబడింది. అప్పటి నుండి మరో 22 ఇన్స్టిట్యూట్స్ ప్రకటించబడ్డాయి.2020 జనవరి నాటికి, పదిహేను ఇనిస్టిట్యూట్లు పనిచేస్తున్నాయి.2025 నాటికి మరో ఎనిమిది సంస్థలు పనిచేస్తాయని భావిస్తున్నారు.మరో ఆరు ఎయిమ్స్ కోసం ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి.
భారతదేశంలో ఉన్న ఎయిమ్స్ సంస్థల వివరాలు,
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.