సింహ గర్జన (1978 సినిమా)

From Wikipedia, the free encyclopedia

సింహ గర్జన (1978 సినిమా)
Remove ads

'సింహ గర్జన' తెలుగు చలన చిత్రం 1978 విడుదల. జయభేరి ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి కొమ్మినేని శేషగిరిరావు దర్శకుడు .ఘట్టమనేని కృష్ణ, లత,జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీతం కొమ్మినేని చక్రవర్తి అందించారు.

త్వరిత వాస్తవాలు దర్శకత్వం, తారాగణం ...
Thumb
ఇది సింహ గర్జన (1978 సినిమా) అనే సినిమా పోస్టర్
Remove ads

నటీనటులు

సాంకేతిక వర్గం

దర్శకుడు:కొమ్మినేని శేషగిరిరావు

సంగీతం:కొమ్మినేని చక్రవర్తి

నిర్మాణ సంస్థ: జయభేరి ఇంటర్నేషనల్

నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, జి.ఆనంద్, చంద్రశేఖర్, విజయలక్ష్మి శర్మ, కౌసల్య

అవీ ఇవీ

ఈ సినిమా షూటింగ్ చాలా భాగం చిత్తూరు జిల్లా, మదనపల్లె, హార్సిలీ హిల్స్ పరిసర ప్రాంతాలలో జరిగినది.


పాటల జాబితా

1.అమ్మరావే తల్లిరావే కొండపల్లి బొమ్మరావే, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం

2.కత్తులు కలసిన శుభసమయములో, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, గేదెల ఆనంద్, చంద్రశేఖర్, విజయలక్ష్మి శర్మ, కౌసల్య

3.తొలకరి సొగసులు తొంగి తొంగి చూస్తుంటే, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల

4.నా కన్నుల్లో కవ్వించే వెన్నెల్లో జాబిల్లి, గానం.పి. సుశీల

5.సాహసమే మా జీవమురా సమరసమే మా వేదం రా , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, గేదెల ఆనంద్.


Remove ads

మూలాలు

1.ఘంటసాల గళామృతము,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads