సంగ్రూర్ లోక్‌సభ నియోజకవర్గం

From Wikipedia, the free encyclopedia

సంగ్రూర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, పంజాబ్ రాష్ట్రంలోని 13 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సంగ్రూర్, బర్నాలా, మలేరుకోట్ల జిల్లాల పరిధిలో 9 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

నియోజకవర్గం జిల్లా ఎమ్మెల్యే పార్టీ
సంఖ్య పేరు (2022 ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యే)
99 లెహ్రా సంగ్రూర్ బరీందర్ కుమార్ గోయల్ ఆమ్ ఆద్మీ పార్టీ
100 దీర్బా సంగ్రూర్ హర్‌పాల్ సింగ్ చీమా ఆమ్ ఆద్మీ పార్టీ
101 సునం సంగ్రూర్ అమన్ అరోరా ఆమ్ ఆద్మీ పార్టీ
102 బదౌర్ బర్నాలా లభ్ సింగ్ ఉగోకే ఆమ్ ఆద్మీ పార్టీ
103 బర్నాలా బర్నాలా గుర్మీత్ సింగ్ మీత్ హేయర్ ఆమ్ ఆద్మీ పార్టీ
104 మెహల్ కలాన్ బర్నాలా కుల్వంత్ సింగ్ పండోరి ఆమ్ ఆద్మీ పార్టీ
105 మలేర్‌కోట్ల మలేర్‌కోట్ల మహ్మద్ జమీల్ ఉర్ రెహ్మాన్ ఆమ్ ఆద్మీ పార్టీ
107 ధురి సంగ్రూర్ భగవంత్ మాన్ ఆమ్ ఆద్మీ పార్టీ
108 సంగ్రూర్ సంగ్రూర్ నరీందర్ కౌర్ భరాజ్ ఆమ్ ఆద్మీ పార్టీ

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

మరింత సమాచారం ఎన్నికల, పేరు ...
ఎన్నికల పేరు ఫోటో పార్టీ
1952 సర్దార్ రంజిత్ సింగ్ Thumb భారత జాతీయ కాంగ్రెస్
1957 ఉనికిలో లేదు
1962 సర్దార్ రంజిత్ సింగ్ Thumb కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
1967 నిర్లేప్ కౌర్ Thumb అకాలీదళ్ - సంత్ ఫతే సింగ్
1971 తేజ సింగ్ సుత్తన్తార్ Thumb కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
1977 సుర్జిత్ సింగ్ బర్నాలా Thumb శిరోమణి అకాలీదళ్
1980 గుర్చరణ్ సింగ్ నిహాల్‌సింగ్‌వాలా Thumb భారత జాతీయ కాంగ్రెస్
1984 బల్వంత్ సింగ్ రామూవాలియా Thumb శిరోమణి అకాలీదళ్
1989 రాజ్‌దేవ్ సింగ్ Thumb శిరోమణి అకాలీదళ్ (అమృతసర్)
1991 గుర్చరణ్ సింగ్ దధాహూర్ Thumb భారత జాతీయ కాంగ్రెస్
1996 సుర్జిత్ సింగ్ బర్నాలా Thumb శిరోమణి అకాలీదళ్
1998
1999 సిమ్రంజిత్ సింగ్ మాన్ Thumb శిరోమణి అకాలీదళ్ (అమృతసర్)
2004 సుఖ్‌దేవ్ సింగ్ ధిండా Thumb శిరోమణి అకాలీదళ్
2009 విజయ్ ఇందర్ సింగ్లా Thumb భారత జాతీయ కాంగ్రెస్
2014 భగవంత్ మాన్ ఆమ్ ఆద్మీ పార్టీ
2019 [2]
2022^ సిమ్రంజిత్ సింగ్ మాన్[3][4][5] Thumb శిరోమణి అకాలీదళ్ (అమృతసర్)
మూసివేయి

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.