From Wikipedia, the free encyclopedia
వటకర లోక్సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, కేరళ రాష్ట్రంలోని 20 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కోజికోడ్, కన్నూరు జిల్లాల పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.
ఎన్నికల | లోక్ సభ | సభ్యుడు | పార్టీ | పదవీకాలం | |
---|---|---|---|---|---|
1957 | 2వ | KB మీనన్ | ప్రజా సోషలిస్ట్ పార్టీ | 1957-1962 | |
1962 | 3వ | AV రాఘవన్ | స్వతంత్ర | 1962-1967 | |
1967 | 4వ | ఎ. శ్రీధరన్ | సంయుక్త సోషలిస్ట్ పార్టీ | 1967-1971 | |
1971 | 5వ | కెపి ఉన్నికృష్ణన్ | కాంగ్రెస్ | 1971-1977 | |
1977 | 6వ | 1977-1980 | |||
1980 | 7వ | భారత జాతీయ కాంగ్రెస్ (యు) | 1980-1984 | ||
1984 | 8వ | ఇండియన్ కాంగ్రెస్ (సోషలిస్ట్) | 1984-1989 | ||
1989 | 9వ | 1989-1991 | |||
1991 | 10వ | 1991-1996 | |||
1996 | 11వ | ఓ. భరతన్ | సీపీఐ(ఎం) | 1996-1998 | |
1998 | 12వ | ఎకె ప్రేమజం | 1998-1999 | ||
1999 | 13వ | 1999-2004 | |||
2004 | 14వ | పి. సతీదేవి | 2004-2009 | ||
2009 | 15వ | ముళ్లపల్లి రామచంద్రన్ | కాంగ్రెస్ | 2009-2014 | |
2014 | 16వ | 2014-2019 | |||
2019 | 17వ | కె. మురళీధరన్ [1] | 2019 - 2024 | ||
2024[2] | 18వ | షఫీ పరంబిల్ | 2024 - |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.