From Wikipedia, the free encyclopedia
షబ్ ఎ ఖదర్ లేదా లైలతుల్ ఖదర్ : (అరబ్బీ : لیلة القدر) - షబ్ లేదా లైల్ అనునవి అరబ్బీ పదజాలం, దీని అర్థం రాత్రి, ఖదర్ అనగా శక్తి, విలువ, లేదా ప్రతిఫలం. వెరసి, శక్తి, విలువలు గల రాత్రి, ప్రతిఫలాల రాత్రి. ఈ రాత్రిని రంజాన్ నెలలోని 27వ తేదీన ' షబ్-ఎ-ఖద్ర్ ' గా లేదా లైలతుల్ ఖదర్ గా జరుపుకుంటారు. దివ్యఖురాన్ ఈ రోజుననే అవతరించిందని భావించే ముస్లిం సోదరులు ఆ రోజు రాత్రి జాగరణ చేసి ప్రార్థనలు చేస్తూ గడుపుతారు. ఆ రాత్రి భక్తితో కఠోరదీక్షతో ప్రార్థనలు చేసేవారికి 83 సంవత్సరాల పాటు ప్రార్థనలు చేసిన ఫలం దక్కుతుందనే నమ్మకం ఉంది. ఆ రాత్రి చేసే ప్రార్థనల వల్ల సర్వపాపాలు తొలగిపోతాయని భావిస్తారు.
రమదాన్ (రంజాన్) | |
---|---|
జరుపుకొనేవారు | ముస్లింలు |
రకం | ధార్మిక |
ప్రారంభం | 1 రంజాన్ |
ముగింపు | 29, or 30 రంజాన్ (నెల) |
జరుపుకొనే రోజు | అవలంబన ఇస్లామీయ కేలండర్ చాంద్రమాన కేలండర్) |
ఉత్సవాలు | సామూహిక ఇఫ్తార్, సామూహిక ప్రార్థనలు |
వేడుకలు | |
సంబంధిత పండుగ | ఈదుల్ ఫిత్ర్, లైలతుల్ ఖద్ర్, ఈద్ ముబారక్ |
నిర్మాణాలు |
అరబ్ · అజేరి |
కళలు |
నాట్యము |
దుస్తులు |
అబాయ · అగల్ · బౌబౌ |
శెలవు దినాలు |
ఆషూరా · అర్బయీన్ · అల్ గదీర్ |
సాహిత్యము |
అరబ్బీ · అజేరి · బెంగాలి |
సంగీతము |
దస్త్‌గాహ్ · గజల్ · మదీహ్ నబవి |
థియేటర్ |
ఇస్లాం పోర్టల్ |
ఖురాన్ లో షబ్ ఎ ఖదర్ గురించి ఈ విధంగా ఉన్నది;
మేము దీన్ని ఘనతగల మహారాత్రిగ అవతరింపజేశాం. ఘనతగల ఆ రాత్రి ఏమిటో నీకేం తెలుసు? ఆ మహారాత్రి వేయినెలల కన్నా ఎంతో శ్రేష్ఠమైనడి. ఆ రాత్రి పరిశుద్ధాత్మ (జిబ్రయీల్), దైవదూతలు తమ ప్రభువు అనుమతితో ప్రతి వ్యవహారానికి సంబంధించిన ఆజ్ఞలు తీసుకొని అవతరిస్తారు. అది ఉషోదయం వరకు పూర్తిగా శుభవంతమైన రాత్రి !
The verses above regard the Night as better than one thousand months. The whole month of Ramadan is a period of spiritual training wherein believers devote much of their time to fasting, praying, reciting the Quran, remembering God, and giving charity. However because of the revealed importance of this night, Muslims strive [give more effort] harder in the last ten days of Ramadan since the Laylat al-Qadr could be one of the odd-numbered days in these last ten (the first, third, fifth, seventh or ninth). Normally, some Muslims from each community perform iʿtikāf in the mosque: they remain in the mosque for the last ten days of the month for prayers and recitation.Women too observe i'tikaf . They remain in prayer and meditation mostly, although they are allowed to do the minimum domestic work to run the family .When Muhammed observed i'tikaf in a tent, he saw a few tents around his . His wives joined him by pitching tents .
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.