From Wikipedia, the free encyclopedia
బారక్పూర్ లోక్సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని 42 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఉత్తర 24 పరగణాలు జిల్లా పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.[2]
Existence | 1951-ప్రస్తుతం |
---|---|
Reservation | జనరల్ |
State | పశ్చిమ బెంగాల్ |
Total Electors | 1,433,276[1] |
Assembly Constituencies | 07 |
నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | పార్టీ | 2021లో గెలిచిన ఎమ్మెల్యే |
---|---|---|---|---|---|
102 | అమదంగా | జనరల్ | ఉత్తర 24 పరగణాలు | తృణమూల్ కాంగ్రెస్ | రఫీకర్ రెహమాన్ |
103 | బిజ్పూర్ | జనరల్ | ఉత్తర 24 పరగణాలు | తృణమూల్ కాంగ్రెస్ | సుబోధ్ అధికారి |
104 | నైహతి | జనరల్ | ఉత్తర 24 పరగణాలు | తృణమూల్ కాంగ్రెస్ | పార్థ భౌమిక్ |
105 | భట్పరా | జనరల్ | ఉత్తర 24 పరగణాలు | భారతీయ జనతా పార్టీ | పవన్ కుమార్ సింగ్ |
106 | జగత్తల్ | జనరల్ | ఉత్తర 24 పరగణాలు | తృణమూల్ కాంగ్రెస్ | సోమేనాథ్ శ్యామ్ ఇచ్చిని |
107 | నోపరా | జనరల్ | ఉత్తర 24 పరగణాలు | తృణమూల్ కాంగ్రెస్ | మంజు బసు |
108 | బరాక్పూర్ | జనరల్ | ఉత్తర 24 పరగణాలు | తృణమూల్ కాంగ్రెస్ | రాజ్ చక్రవర్తి |
లోక్సభ | వ్యవధి | నియోజకవర్గం | ఎంపీ | పార్టీ |
---|---|---|---|---|
ప్రథమ | 1952-57 | బారక్పూర్ | రామానంద దాస్ | కాంగ్రెస్ [3] |
రెండవ | 1957-62 | బిమల్ కుమార్ ఘోష్ | ప్రజా సోషలిస్ట్ పార్టీ [4] | |
మూడవది | 1962-67 | రేణు చక్రవర్తి | సీపీఐ [5] | |
నాల్గవది | 1967-71 | మహ్మద్ ఇస్మాయిల్ | సీపీఎం [6] | |
ఐదవది | 1971-77 | మహ్మద్ ఇస్మాయిల్ | సీపీఎం [7] | |
ఆరవది | 1977-80 | సౌగతా రాయ్ | కాంగ్రెస్ [8] | |
ఏడవ | 1980-84 | మహ్మద్ ఇస్మాయిల్ | సీపీఎం [9] | |
ఎనిమిదవది | 1984-89 | దేబీ ఘోసల్ | కాంగ్రెస్ [10] | |
తొమ్మిదవ | 1989-91 | తారిత్ బరన్ తోప్దార్ | సీపీఎం [11] | |
పదవ | 1991-96 | తారిత్ బరన్ తోప్దార్ | సీపీఎం [12] | |
పదకొండవ | 1996-98 | తారిత్ బరన్ తోప్దార్ | సీపీఎం [13] | |
పన్నెండవది | 1998-99 | తారిత్ బరన్ తోప్దార్ | సీపీఎం [14] | |
పదమూడవ | 1999-04 | తారిత్ బరన్ తోప్దార్ | సీపీఎం [15] | |
పద్నాలుగో | 2004-09 | తారిత్ బరన్ తోప్దార్ | సీపీఎం [16] | |
పదిహేనవది | 2009-14 | దినేష్ త్రివేది | తృణమూల్ కాంగ్రెస్ [17] | |
పదహారవ | 2014-19 | దినేష్ త్రివేది | తృణమూల్ కాంగ్రెస్ [18] | |
పదిహేడవది[19] | 2019–ప్రస్తుతం | అర్జున్ సింగ్ | భారతీయ జనతా పార్టీ [20] |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.