From Wikipedia, the free encyclopedia
ఆంధ్రప్రదేశ్ లోని 25 లోక్సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్సభ నియోజక వర్గంలో 7 శాసనసభా నియోజకవర్గములు ఉన్నాయి. ఇది ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది. పునర్విభజన ఫలితంగా పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం గుంటూరు లోక్సభ నియోజకవర్గానికి వెళ్ళగా ఈ నియోజకవర్గానికి ఒంగోలు లోక్సభ నియోజకవర్గం నుండి సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గం కలుపబడింది.
స్థాపన లేదా సృజన తేదీ | 1977 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | ఆంధ్రప్రదేశ్ |
అక్షాంశ రేఖాంశాలు |
Party | Candidate | Votes | % | ±% | |
---|---|---|---|---|---|
భారత జాతీయ కాంగ్రెస్ | దగ్గుపాటి పురందరేశ్వరి | 411,009 | 55.88 | +12.96 | |
తెలుగుదేశం పార్టీ | డి.రామానాయుడు | 317,017 | 43.10 | -12.73 | |
తెలంగాణా రాష్ట్ర సమితి | చెల్లమల్ల వెంకటరెడ్డి | 3,753 | 0.51 | ||
Independent | ప్రతిపాటి శ్రీనివాసు | 2,159 | 0.29 | ||
Independent | ఇంగంటి అప్పారావు | 1,434 | 0.19 | ||
మెజారిటీ | 93,992 | 12.78 | +25.69 | ||
మొత్తం పోలైన ఓట్లు | 735,462 | 77.53 | +10.06 | ||
భారత జాతీయ కాంగ్రెస్ hold | Swing | +12.96 |
2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున బత్తుల రోశయ్య పోటీచేసారు.[2] కాంగ్రెస్ పార్టీ తరఫున పనబాక లక్ష్మి పోటీ చేసింది.[3]
సంవత్సరం | అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య | పేరు | నియోజక వర్గం రకం | గెలుపొందిన అభ్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
2009 | 33 | బాపట్ల | (SC) | పనబాక లక్ష్మి | స్త్రీ | భారత జాతీయ కాంగ్రెస్ | 460757 | మల్యాద్రి శ్రీరాం | పు | తె.దే.పా | 391419 |
Party | Candidate | Votes | % | ±% | |
---|---|---|---|---|---|
తెలుగుదేశం పార్టీ | మాల్యాద్రి శ్రీరాం | 578,145 | 48.80 | +11.29 | |
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ | వరికుటి అమృతపాణి | 545,391 | 46.04 | N/A | |
భారత జాతీయ కాంగ్రెస్ | పనబాక లక్ష్మీ | 23,072 | 1.95 | -42.20 | |
Pyramid Party of India | యల్లమటి రమేష్ | 8,414 | 0.71 | N/A | |
BSP | ద్వారపల్లి ఫిలిపు | 8,113 | 0.68 | N/A | |
AAP | ఏడా చెన్నయ్య | 3,948 | 0.33 | N/A | |
JSP | ఆర్.డి విల్సన్ | 3,657 | 0.31 | N/A | |
NOTA | None of the Above | 6,146 | 0.52 | N/A | |
మెజారిటీ | 32,754 | 2.76 | -3.88 | ||
మొత్తం పోలైన ఓట్లు | 1,184,634 | 85.04 | +6.08 | ||
తెదేపా gain from INC | Swing |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.