From Wikipedia, the free encyclopedia
తెలుగు భాషా సాహిత్యంలో పొడుపు కథలకు ప్రత్యేక స్థానం ఉంది. వీటి సృష్టి కర్తలు పల్లె ప్రజలే. పండితులకు కూడా వీటిపై ఆసక్తి కలగడం వల్ల పద్యాలలోనూ పొడుపు కథలు ఉన్నాయి. విజ్ఞానం, వినోదం, ఆశక్తీ కలిగించే పొడుపు కథలంటే యిష్టపడని వారుండరు. ఇది పల్లె ప్రజలకు ఒక వినోదంతో కూడిన ఆట. పొడుపు కథలో చమత్కారం, నిగూఢ భావం యిమిడి ఉండటమే దీనికి కారణం. ఎలాగైనా ఇందులో రహస్యం తెలుసుకోవాలనె కుతూహలం ఒకవైపు, దీని గుట్టు విప్పి తన తెలివితేటలు నిరూపించుకోవాలనె తపన ఒకవైపు పొడుపు కథల వైపు మనిషి ఆకర్షించబడతాడు.
భాషా సింగారం |
---|
సామెతలు |
జాతీయములు |
పొడుపు కథలు |
ఆశ్చర్యార్థకాలు |
నీతివాక్యాలు |
| |
ఆలోచనా శక్తిని పదును పెట్టే పొదుపు కథలంటే పిల్లలు ఎక్కువ యిష్టపడతారు. పిల్లలకు రకరకాల పొడుపు కథలు చేసి వారి మెదడును పదును పెట్టాలి. సాంప్రదాయకంగా వస్తున్న పొడుపు కథలనె కాకుంటే ఆధునిక కాలానికి సంబంధించిన విషయాలపైన పొదుపు కథలు తయారు చేసి పిల్లల్లో ప్రచారం చేయాలి. పిల్లల చేత వారి సృజనాత్మకత పెంచుటకు కొన్ని పొడుపు కథలు తయారు చేయించాలి.
పొడుపు కథలను తయారు చేయటం కష్టం కాదు. పొడుపు కథలో లయ, ప్రాస, రాగం, వంటివి ఉంటాయి. జ్ఞాపకం పెట్టుకోవటానికి అనువైన పద వాక్య విన్యాసం ఉండాలి. మరీ కష్టంగా ఉండకూడదు. చాలా సులభంగా ఉండకూడదు. కొద్ది సేపు ఆలోచించగానే అర్థమత్తేటట్లు ఉన్నప్పుడే ఆసక్తి కలుగుతుంది. మరీ కష్టంగా ఉంటే మనం చెప్పలేమనే ఆలోచన వచ్చి ఆసక్తి కోల్పోతారు.
ముందుగా ఏ విషయం పై పొడుపు కథ తయారు చేయాలనుకుంటామో దాని గుణగణాల గురించి నాలుగు వాక్యాలు రాసుకోవాలి. ఆ వాక్యాలను లయ బద్దంగా ఉండేటట్లు తయారు చేసుకోవాలి. ఒక వాక్యం లోనూ రెండు, మూడు వాక్యాలలోను ఉండవచ్చు. పేనా, చాక్లెట్, టీచర్, సైకిల్, సినిమా, రేడియో, టి.వి.టెలిఫోన్, ఇలాంటి వాటిపై పొడుపు కథలు పిల్లలలు సన్నిహితంగా ఉంటాయి.
"కలం" పై పొడుపు కథ తయారు చేయాలంటే, దాని లక్షణాలను ఈ క్రింది విధంగా రాసుకోవాలి.
పొడుపు కథగా మారిస్తె,
ఇందులో ఒకటి రెండు అక్షరాలు అదనంగా చేర్చితే చాలు మనకు కావలసిన జవాబు దొరుకుతుంది. ప్రశ్నలోనే జవాబు ఉంటుంది. ఎక్కువ పద పరిచయం ఏర్పడుతుంది. కొన్నింటికి రెండు మూడు జవాబులు కూడా ఉండవచ్చు.
కొన్ని ఆధారాలు యిచ్చి దాని ఆధారంగా పొడుపు కథ విప్పటం
చాలా వివరంగా వర్ణించి పొడుపు కథను విప్పమని చెప్పటం
మొదటి వాక్యంలో ఆథారం ఉంటుంది. రెండవ వాక్యంలో నిషేధం ఉంటుంది.
పైన సూచించిన పట్టికలో మనకు ఏ అక్షరంతో ప్రారంభమైన పొడుపు కథ కావాలో ఆ అక్షరాన్ని క్లిక్ చేస్తే మనకు కావాల్సిన ప్రారంభ అక్షరంతో పొడుపు కథలను సులువుగా చూడవచ్చు.
జవాబు:సూర్యుడు.
జవాబు: చల్లకవ్వం
జవాబు:బొగ్గు
జవాబు:ఉల్లిపాయ
అన్నదమ్ములం ముగ్గురం మేము
శుభవేళల్లో కనిపిస్తూ వుంటాము;
అయితే బుద్ధులు వేరు -
నీళ్ళలో
మునిగే వాడొకడు
తేలే వాడొకడు
కరిగే వాడొకడు
అయితే మేమెవరం?
జవాబు:ఆకు, వక్క, సున్నం
జవాబు: పెదవులు
జవాబు: పెదవులు
జవాబు: తేనె పట్టు
జవాబు: గోరింటాకు
జవాబు:గంధపుచెక్క
జవాబు:గడప
జవాబు : మజ్జిగను చిలికే తెడ్డు. కవ్వము
జవాబు: ఆకు, వక్క, సున్నం.
అగ్గి అగ్గీ ఛాయ, అమ్మ కుంకుమ ఛాయ, బొగ్గు బొగ్గు ఛాయ, పోలిఛాయ కందిపప్పు ఛాయ చెట్టుకి కట్టిన ఉట్టి, ఎంత దూరం నెడితే అంత దగ్గర అవుతుంది? (ఊయల) పచ్చటి దుప్పటి కప్పుకొని తియ్యటి పండ్లు తింటుంది? (చిలుక) ఎంత ప్రయత్నించినా చేతికి చిక్కదు, ముక్కుకి మాత్రమే దొరుకుతుంది. ఏమిటది ? (వాసన) పిఠాపురం చిన్నవాడా, పిట్టల వేటగాడా బతికిన పిట్టను కొట్టవద్దు, చచ్చిన పిట్టను తేనువద్దు, కూర లేకుండా రానువద్దు, మరేం తెచ్చాడు? (కోడి గుడ్డు ) మూతి వేలెడు, తోక బారెడు? (సూది, దారం) ఆకాశాన వేలాడే వెన్నముద్దలు ? (వెలగ పండ్లు) ఆకు బారెడు తోక మూరెడు ? (మొగలి పువ్వు) ఆకు చిటికెడు కాయ మూరెడు? (మునగ కాయ) చూస్తే చూపులు, నవ్వితే నవ్వులు, గుద్దితే గుద్దులు? (అద్దం) అమారా దేశం నుంచి కొమారా పక్షి వచ్చింది. ముక్కుకి ముత్యం కట్టుకొని తోకతో నీళ్లు తాగుతుంది. (ప్రమిద) ఆకు వక్క లేని నోరు ఎర్రన, నీరు నారు లేని చేను పచ్చన (రామచిలుక) మేసేది కాసింత మేత, కూసేది కొండంత కూత (తుపాకి) కోట గాని కోట ఇంటికో కోట? (తులసి కోట) కన్నులు ఎర్రగా ఉంటాయి, రాకాసి కాదు, తలనుండి పొగొస్తుంది, భూతం కాదు చరచర పాకుతుంది పాముకాదు ( రైలు ) కత్తులు లేని భీకర యుద్ధం, గెలుపూ ఓటమి చెరిసగం (చదరంగం) కతకత కంగు, మాతాత పింగు, తోలు తీసి మింగు (అరటి పండు) పైనొక పలక, కిందొక పలక, పలకల నడుమ మెలికల పాము (నాలుక) అమ్మ కడుపున పడ్డాను, అంతా సుఖాన ఉన్నాను, నీచే దెబ్బలు తిన్నాను, నిలువున ఎండిపోయాను, నిప్పుల గుండు తొక్కాను, గుప్పెడు బూడిద అయినాను (పిడక) అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికొచ్చింది, మహాలక్ష్మిలాగుంది. (గడప) అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికొచ్చింది, తైతక్కలాడింది. (చల్లకవ్వం) అంతులేని చెట్టుకు అరవై కొమ్మలు, కొమ్మ కొమ్మకు కోటి పువ్వులు, అన్నిపువ్వుల్లో రెండేకాయలు (ఆకాశం, చుక్కలు, సూర్యుడు) సముద్రంలో పుట్టి, సముద్రంలో పెరిగి, ఊళ్లోకొచ్చి ఉరుముతుంది. ఏమిటది? (శంఖం) ముగ్గురన్నదమ్ములు, రాత్రింబవళ్ళు నడుస్తూనే ఉంటారు. ఎవరువారు? (గడియారం ముళ్ళు)
జవాబు:విమానం
జవాబు: టెంకాయ
జవాబు: గానుగ
జవాబు:కల్లు
జవాబు: నక్షత్రాలు
జవాబు:మర్రి చెట్టు
జవాబు: చెప్పుల జోడు, చేతి కర్ర మీ అమ్మ పడుకుంటే మా అమ్మ దాటి పాయే జవాబు :-గడప
జవాబు: చీపురు
జవాబు: మంగళ సూత్రం
జవాబు: తామలపాకు.
జవాబు: తాటిపండు.
జవాబు: సైకిలు
జవాబు:టెలిఫోన్
జవాబు: పసితనం లో నాలుగు కాళ్ళు, పెద్దయ్యాక రెండు కాళ్ళు, వృద్ధా ప్యం లో మూడు కాళ్ళు
జవాబు: వక్క,ఆకు,సున్నం,పొగాకు
జవాబు: ఆకాశం
జవాబు: చెప్పులు
జవాబు: చాకలి, రోకలి, వాకలి, ఆకలి.
ఎర్రని రాజ్యం,నల్లని సింహాసనం,ఒక రాజు ఎక్కితే,ఒక రాజు దిగుతాడు,ఏమిటది? జవాబు: మిరపచెట్టు.
Edu kondalu ekina maa thata tirigi venakaku vachesadu
జవాబు: చిటికెన వేలు
జవాబు: పేను
జవాబు: పంచతంత్రం
==ఒళ్లంతా ముల్లులు వాసన గుమగుమ
Oka
జవాబు: పనస పండు.
జవాబు: మెదడు.
జవాబు: ముక్కు
జవాబు: ఆకాశంలో నక్షత్రాలు
విప్పితే:కనురెప్పలు
జవాబు: తల - నోరు ఉమ్ము - నాలుక
జవాబు:నది
Gattu kalaanga battalu endestharu
గట్టు కాలంగా బట్టలు అందిస్తారు
జవాబు: తేనెపట్టు
జవాబు:సీతాకోక చిలుక
జవాబు: కోడి గుడ్డు
జవాబు:తాటిపండు
జవాబు: అద్దం
జవాబు: టెంకాయ .
జవాబు: సీతాఫలం
జేబులో తాను ఉంటే ఎవరిని ఉండనివ్వద
జవాబు: దానిమ్మ కాయ.
జవాబు: పనసకాయ
జవాబు:పాలు
జవాబు:వేరుశెనగ
జవాబు: జాబిలి
జవాబు:అక్షరాలు
జవాబు:ఉత్తరం
జవాబు:తారాజువ్వ
tel laga vuntadi kani guddu kadu gundranga vntadi kani banthi kadu kalustharu kani tinaru?
జవాబు: బర్రె (గేదె, ఎనుము) క్రింది పొదుగులు
జవాబు:పాపిడి.
జవాబు: ఏనుగు
జవాబు : ఆకాశములో చంద్రుడు, చుట్టూ నక్షత్రాలు
జవాబు:ఉప్పు-సున్నం
నా చెట్టుకు ఎన్నో ఆకులు, ఆకు ఆకుకి ఎన్నో మాటలు, ఆరగిస్తే డబ్బుల మూటలు జవాబు: నెమలికి కన్నీళ్లు వేస్తే ముద్ద అన్నట్లు
జవాబు:వక్క పలుకు
జవాబు: పనసపండు
జవాబు: మొగలిపువ్వు
జవాబు: మిరప పండ్లు
జవాబు: దీపం
జవాబు: దూరవాణి
జవాబు:పక్షి గుడ్డు
జవాబు:మూడు
జవాబు:తన నీడ
జవాబు:కరెంటు
జవాబు : చిచ్చు బుడ్డీ (దీపావళి మతాబు)
జవాబు: దానిమ్మపండు.
జవాబు: ఉల్లిగడ
జవాబు: చందమామ!
జవాబు: రేడియో
జవాబు:తాటి ముంజ
జవాబు: కొబ్బరి కాయ.
జవాబు: నాగలిదున్నే రైతు
జవాబు:వాసన
జవాబు:తుపాకి/తూట
జవాబు:చెప్పులు
జవాబు: తిరగలి
జవాబు: తూనీగ, చేప
జవాబు: సాయంత్రం
జవాబు: హెలికాప్టర్
జవాబు: ఆకాశము-భూమి
జవాబు: దానిమ్మ కాయ
జవాబు: ఉప్పు
జవాబు: పొలం గట్టు
జవాబు : చీపురు కట్ట
జవాబు: గొడుగు
జవాబు : గాలిపటం
జవాబు: టెంకాయ
జవాబు: పార
జవాబు: తాంబూలం
సూది వెళ్ళింది చుక్కలాంటిది పొడుపు కథ జవాబు ఏంటి
జవాబు: ప్రమిద
జవాబు: కుక్క
జవాబు: అబద్దం
జవాబు: వర్షం
జవాబు: ఎనుముపగ్గం
జవాబు: జొన్నకంకి
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.