From Wikipedia, the free encyclopedia
పల్లెటూరి సింహం కమల్ హాసన్ నటించిన డబ్బింగ్ సినిమా. ఇది 1982,డిసెంబర్ 10న విడుదలయ్యింది. 1982 ఆగస్టులో విడుదలైన తమిళ సినిమా సకల కళా వల్లవన్ దీనికి మూలం.
పల్లెటూరి సింహం (1982 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎస్.పి.ముత్తురామన్ |
---|---|
తారాగణం | కమల్ హాసన్ అంబిక |
సంగీతం | ఇళయరాజా |
గీతరచన | రాజశ్రీ |
నిర్మాణ సంస్థ | ఏ.వి.యం. ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | డిసెంబరు 10, 1982 |
దేశం | భారత్ |
భాష | తెలుగు |
ఈ సినిమాలోని పాటలను రాజశ్రీ వ్రాయగా ఇళయరాజా సంగీతాన్ని అందించాడు.[1]
క్ర.సం | పాట | పాడినవారు |
---|---|---|
1 | ఇలా సాగని రాగం అనురాగం ఇలా పాడని నవ్యచంద్రబింబం | పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
2 | నాటుబండి నాటుబండి నడిచే మొద్దుబండి | ఎస్.జానకి బృందం |
3 | నిన్నరాతిరి కునుకు పట్టాలా ఆవో ఆవో అనార్కలి | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వాణీ జయరామ్ |
4 | హేపీ హేపీ టు డే సుఖమే ఇదే ఇదే కాలేజి | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
Seamless Wikipedia browsing. On steroids.