From Wikipedia, the free encyclopedia
తెలుగు సినిమా లేదా టాలీవుడ్ హైదరాబాదు కేంద్రంగా పనిచేస్తున్న భారతీయ సినిమా లోని ఒక భాగం. భారతదేశంలోనే అత్యధిక చిత్రాలని నిర్మించే పరిశ్రమలలో తెలుగు కూడా ఒకటి.
నేపథ్యంలో నీలం 30 ఆగస్ట్ న నడుస్తున్న చిత్రాన్ని సూచించును
క్రమ సంఖ్య | చిత్రం | సంవత్సరం | స్టూడియో | వసూళ్లు (షేర్) | ఆధారం |
---|---|---|---|---|---|
1 | బాహుబలి 2: ది కన్ క్లూజన్ | 2017 | ఆర్కా మీడియా వర్క్స్ | ₹1500 కోట్లు | [1] |
2 | బాహుబలి:ద బిగినింగ్ | 2015 | ఆర్కా మీడియా వర్క్స్ | ₹302 కోట్లు | [1] |
3 | సాహో | 2019 | యూవీ క్రియేషన్స్ | ₹250 కోట్లు | [2] |
4 | అల వైకుంఠపురములో | 2020 | గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ | ₹160 కోట్లు | [3] |
5 | సరిలేరు నీకెవ్వరు | 2020 | ఎకె ఎంటర్టైన్మెంట్స్ | ₹138 కోట్లు | [4] |
6 | సైరా | 2019 | కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ | ₹125 కోట్లు | [2] |
7 | రంగస్థలం | 2018 | మైత్రి మూవీ మేకర్స్ | ₹123 కోట్లు | [2] |
8 | ఖైదీ నెo 150 | 2017 | కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, లైకా ప్రొడక్షన్స్ | ₹104 కోట్లు | [5] |
9 | మహర్షి | 2019 | శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్ | ₹100 కోట్లు | [6] |
10 | అరవింద సమేత వీర రాఘవ | 2018 | హారిక అండ్ హాసిని క్రియేషన్స్ | ₹95 కోట్లు | [7] |
11 | భరత్ అనే నేను | 2018 | డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ | ₹92 కోట్లు | [8] |
12 | వకీల్ సాబ్ | 2021 | శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ | ₹90 కోట్లు | [9] |
13 | శ్రీమంతుడు | 2015 | మైత్రి మూవీ మేకర్స్ | ₹85 కోట్లు | [10] |
14 | అత్తారింటికి దారేది | 2013 | శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర | ₹74 కోట్లు | [11] |
15 | మగధీర | 2009 | గీతా ఆర్ట్స్ | ₹73 కోట్లు | [12] |
16 | ఎఫ్2 - ఫన్ & ఫ్రస్ట్రేషన్ | 2019 | శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ | ₹72 కోట్లు | [2] |
17 | గబ్బర్ సింగ్ | 2012 | పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ | ₹63 కోట్లు | [13] |
18 | రేసుగుర్రం | 2014 | శ్రీ లక్ష్మినరసింహా ప్రొడక్షన్స్ | ₹59 కోట్లు | [14] |
19 | దూకుడు | 2011 | 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ | ₹56 కోట్లు | [15] |
20 | సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు | 2013 | శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ | ₹51 కోట్లు | [16][17] |
21 | సన్నాఫ్ సత్యమూర్తి | 2015 | హారిక & హాసిని క్రియేషన్స్ | ₹50 కోట్లు | [18][19] |
క్రమ సంఖ్య | చిత్రం | సంవత్సరం | స్టూడియో | వసూళ్లు (షేర్) | ఆధారం |
---|---|---|---|---|---|
1 | బాహుబలి:ద బిగినింగ్ | 2015 | ఆర్కా మీడియా వర్క్స్ | ₹577 కోట్లు | [1] |
2 | అత్తారింటికి దారేది | 2013 | శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర | ₹74 కోట్లు | [11] |
3 | మగధీర | 2009 | గీతా ఆర్ట్స్ | ₹73 కోట్లు | [12] |
4 | గబ్బర్ సింగ్ | 2012 | పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ | ₹63 కోట్లు | [13] |
5 | రేసుగుర్రం | 2014 | శ్రీ లక్ష్మినరసింహా ప్రొడక్షన్స్ | ₹59 కోట్లు | [14] |
6 | దూకుడు | 2011 | 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ | ₹56 కోట్లు | [15] |
7 | సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు | 2013 | శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ | ₹51 కోట్లు | [16][17] |
8 | సన్నాఫ్ సత్యమూర్తి | 2015 | హారిక & హాసిని క్రియేషన్స్ | ₹49 కోట్లు | [20] |
9 | మిర్చి | 2013 | యూవీ క్రియేషన్స్ | ₹47 కోట్లు | [17] |
10 | ఎవడు | 2014 | శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ | ₹47 కోట్లు | [21] |
11 | బాద్షా | 2013 | పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ | ₹47 కోట్లు | [17][22] |
12 | నాయక్ | 2013 | యూనివర్శల్ మీడియా | ₹46 కోట్లు | [11][17] |
13 | రచ్చ | 2012 | మెగా సూపర్ గుడ్ ఫిలింస్ | ₹45 కోట్లు | [17] |
14 | టెంపర్ | 2015 | పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ | ₹45 కోట్లు | |
15 | ఈగ | 2012 | సురేష్ ప్రొడక్షన్స్, వారాహి చలన చిత్రం | ₹42 కోట్లు | [23] |
16 | గోపాల గోపాల | 2015 | సురేష్ ప్రొడక్షన్స్ | ₹42 కోట్లు | [24][25] |
17 | గోవిందుడు అందరివాడేలే | 2014 | పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ | ₹41 కోట్లు | [26] |
18 | లెజెండ్ | 2014 | 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ | ₹40 కోట్లు | [27] |
19 | జులాయి | 2012 | హారిక & హాసిని క్రియేషన్స్ | ₹40 కోట్లు | [28] |
20 | ఇస్మార్ట్ శంకర్ | 2019 | పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్ | ₹40 కోట్లు | [29] |
21 | జాతిరత్నాలు | 2021 | స్వప్న సినిమా | ₹40 కోట్లు | [30] |
సంవత్సరం | ఆధారం | చిత్రం | స్టూడియో |
---|---|---|---|
2015 | [1] | బాహుబలి:ద బిగినింగ్ | ఆర్కా మీడియా వర్క్స్ |
2014 | [31] | రేసుగుర్రం | శ్రీ లక్ష్మినరసింహా ప్రొడక్షన్స్ |
2013 | [22] | అత్తారింటికి దారేది | శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర |
2012 | [32][33] | గబ్బర్ సింగ్ | పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్ |
2011 | [34] | దూకుడు | 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ |
2010 | [35][36] | సింహా | యునైటెడ్ మూవీస్ |
2009 | [37] | మగధీర | గీతా ఆర్ట్స్ |
2008 | [38] | జల్సా | శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ |
2007 | [39] | హ్యాపీ డేస్ | అమిగోస్ క్రియేషన్స్ |
2006 | [40] | పోకిరి | వైష్ణో అకాడమీ, ఇందిరా ప్రొడక్షన్స్ |
2005 | [41] | ఛత్రపతి | శ్రీ వెంకటేశ్వర సినే చిత్ర |
2004 | [42] | శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్. | జెమిని ఫిల్మ్ సర్క్యూట్ |
2003 | [43] | ఠాగూర్ | సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ |
2002 | [44] | ఇంద్ర | వైజయంతీ మూవీస్ |
2001 | [45] | ఖుషి | శ్రీ సూర్య మూవీస్ |
క్రమ సంఖ్య | చిత్రం | సంవత్సరం | స్టూడియో | విదేశీ వసూళ్లు | ఆధారం |
---|---|---|---|---|---|
1 | బాహుబలి:ద బిగినింగ్ | 2015 | ఆర్కా మీడియా వర్క్స్ | US$ 70 మిలియను | [46] |
2 | అత్తారింటికి దారేది | 2013 | శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర | US$ 1.9 మిలియను | [47] |
3 | సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు | 2013 | శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ | US$ 1.6 మిలియను | [48] |
4 | దూకుడు | 2011 | 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ | US$ 1.5 మిలియను | |
5 | మనం | 2014 | అన్నపూర్ణ స్టూడియోస్ | US$ 1.5 మిలియను | [49] |
6 | ఆగడు | 2014 | 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ | US$ 1.4 మిలియను | [50] |
7 | రేసుగుర్రం | 2014 | శ్రీ లక్ష్మినరసింహా ప్రొడక్షన్స్ | US$ 1.3 మిలియను | [51] |
8 | 1 - నేనొక్కడినే | 2014 | 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ | US$ 1.3 మిలియను | [52][53] |
9 | బాద్షా | 2013 | పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ | US$ 1.2 మిలియను | [54] |
10 | సన్నాఫ్ సత్యమూర్తి | 2015 | హారిక & హాసిని క్రియేషన్స్ | US$ 1.2 మిలియను | [55] |
11 | ఈగ | 2012 | సురేష్ ప్రొడక్షన్స్, వారాహి చలన చిత్రం, మకుట | US$ 1.0 మిలియను | [56][57] |
12 | టెంపర్ | 2015 | పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ | US$ 1.0 మిలియను | [58] |
13 | కిక్ 2 | 2015 | నందమూరి ఆర్త్స్ ప్రొడూక్షన్ | US$ 1.0 మిలియను | [56][57] |
14 | జాతిరత్నాలు | 2021 | స్వప్న సినిమా | US$ 1.0 మిలియను |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.