ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం
భారత రాష్ట్ర ప్రభుత్వం From Wikipedia, the free encyclopedia
ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఇది భారతదేశంలోని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం, దాని 33 జిల్లాలపై అత్యున్నత పాలక అధికారం కలిగి ఉంది. ఛత్తీస్‌గఢ్ గవర్నర్ నేతృత్వంలోని కార్యనిర్వాహక వర్గం, న్యాయవ్యవస్థ, శాసన శాఖలను కలిగి ఉంటుంది.
![]() | |
ప్రభుత్వస్థానం | రాయ్‌పూర్ |
---|---|
చట్ట వ్యవస్థ | |
శాసనసభ | |
స్పీకరు | రమణ్ సింగ్ |
శాసనసభ్యుడు | 91 (ఎన్నిక ద్వారా 90 మంది + 1 నామినేట్) |
కార్యనిర్వహణ వ్యవస్థ | |
గవర్నరు | రామెన్ దేకా |
ముఖ్యమంత్రి | విష్ణుదేవ్ సాయ్ |
ఉపముఖ్యమంత్రి | అరుణ్ సావో విజయ్ శర్మ |
ముఖ్య కార్యదర్శి | అమితాబ్ జైన్, IAS |
న్యాయవ్యవస్థ | |
ఉన్నత న్యాయస్థానం | ఛత్తీస్‌గఢ్ హైకోర్టు |
ప్రధాన న్యాయమూర్తి | రమేష్ సిన్హా |
భారతదేశంలోని ఇతర రాష్ట్రాల మాదిరిగానే, కేంద్ర ప్రభుత్వ సలహా మేరకు భారత రాష్ట్రపతిచే నియమించబడిన గవర్నరు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాధినేతగావ్యవహరిస్తాడు.గవర్నరు పదవి చాలా వరకు లాంఛనప్రాయమైనది. ముఖ్యమంత్రి ప్రభుత్వ అధిపతిగా చాలా కార్యనిర్వాహక అధికారాలను కలిగి ఉంటారు. రాయ్‌పూర్ ఛత్తీస్‌గఢ్ రాజధాని. ఛత్తీస్‌గఢ్ విధానసభ (శాసనసభ) సచివాలయం రాయ్‌పూర్‌లో ఉన్నాయి. బిలాస్‌పూర్‌లో ఉన్న ఛత్తీస్‌గఢ్ హైకోర్టుకు రాష్ట్రం మొత్తంపై అధికార పరిధిని కలిగి ఉంది.[1]

ప్రస్తుత ఛత్తీస్‌గఢ్ శాసనసభ ఏకసభ్యంగా ఉంది. ఇందులో 91 మంది శాసనసభ సభ్యులు (90 మంది ఎన్నికైనవారు, ఒకరు నామినేట్ అయ్యారు). శాసనసభ ఏదేని పరిస్థితులలో త్వరగా రద్దు చేయకపోతే దాని పదవీకాలం 5 సంవత్సరాలుగా ఉంటుంది.[2]
పోర్ట్‌ఫోలియో | మంత్రి | పదవి మొదలు | పదవి ముగింపు | పార్టీ | |
---|---|---|---|---|---|
ముఖ్యమంత్రి ఇన్‌ఛార్జ్: జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ మైనింగ్ శాఖ ఇంధన శాఖ రవాణా శాఖ ఎక్సైజ్ శాఖ ప్రజా సంబంధాల శాఖ ఏ మంత్రికి కేటాయించని అన్ని ఇతర శాఖలు | 2023 డిసెంబరు 13 | ప్రస్తుతం | BJP | ||
డిప్యూటీ ముఖ్యమంత్రి పబ్లిక్ వర్క్స్ మంత్రి పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ మంత్రి చట్టం, శాసనసభ వ్యవహారాల మంత్రి అర్బన్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి | 2023 డిసెంబరు 13 | ప్రస్తుతం | BJP | ||
ఉపముఖ్యమంత్రి హోం వ్యవహారాల మంత్రి గ్రామీణాభివృద్ధి, పంచాయితీ మంత్రి సాంకేతిక విద్య మంత్రి మంత్రి సైన్స్ అండ్ టెక్నాలజీ | 12023 డిసెంబరు 13 | ప్రస్తుతం | BJP | ||
పాఠశాల విద్య మంత్రి ఉన్నత విద్యా మంత్రి పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ధార్మిక న్యాస్ (మత ట్రస్ట్), ధర్మస్వా మంత్రి | 2023 డిసెంబరు 222 | 2024 జూన్ 19 | BJP | ||
వ్యవసాయ మంత్రి షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాలు, ఇతర వెనుకబడిన తరగతులు, మైనారిటీల అభివృద్ధి మంత్రి | 2023 డిసెంబరు 22 | ప్రస్తుతం | BJP | ||
ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల రక్షణ మంత్రి | 2023 డిసెంబరు 22 | ప్రస్తుతం | BJP | ||
జలవనరుల మంత్రి అటవీ, వాతావరణ మార్పుల మంత్రి సహకార శాఖ మంత్రి | 2023 డిసెంబరు 22 | ప్రస్తుతం | BJP | ||
వాణిజ్యం, పరిశ్రమల మంత్రి కార్మిక మంత్రి | 2023 డిసెంబరు 22 | ప్రస్తుతం | BJP | ||
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి వైద్య విద్య, 20-పాయింట్ల అమలు మంత్రి | 2023 డిసెంబరు 22 | ప్రస్తుతం | BJP | ||
ఆర్థిక మంత్రి వాణిజ్య పన్ను శాఖ మంత్రి గృహనిర్మాణ మంత్రి పర్యావరణ మంత్రి ప్రణాళిక, ఆర్థిక శాస్త్రం, గణాంక శాఖ మంత్రి | 2023 డిసెంబరు 22 | ప్రస్తుతం | BJP | ||
రెవెన్యూ మంత్రి విపత్తు నిర్వహణ మంత్రి క్రీడలు, యువజన సంక్షేమ శాఖ మంత్రి | 2023 డిసెంబరు 22 | ప్రస్తుతం | BJP | ||
మహిళా, శిశు అభివృద్ధి మంత్రి సాంఘిక సంక్షేమ మంత్రి | 2023 డిసెంబరు 22 | ప్రస్తుతం | BJP |
మూలాలు
బాహ్య లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.