From Wikipedia, the free encyclopedia
లక్ష్మీ రాజ్వాడే ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె మొదటిసారి భట్గావ్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి, 2023 డిసెంబరు 22న విష్ణు దేవ్ సాయ్ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేసింది.[1][2]
లక్ష్మీ రాజ్వాడే | |||
స్త్రీ, శిశు అభివృద్ధి & సామాజిక సంక్షేమ శాఖ మంత్రి | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 13 డిసెంబర్ 2023 | |||
ఎమ్మెల్యే | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం డిసెంబర్ 2008 | |||
నియోజకవర్గం | భట్గావ్ నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | 1992 వీర్పూర్, సూరజ్పూర్ జిల్లా, మధ్యప్రదేశ్, భారతదేశం (ప్రస్తుతం ఛత్తీస్గఢ్, భారతదేశంలో ఉంది) | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | ఠాకూర్ ప్రసాద్ రాజ్వాడే | ||
నివాసం | బీర్పూర్ గ్రామం, సిల్ఫిలి, సూరజ్పూర్ జిల్లా |
లక్ష్మీ రాజ్వాడే భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి జిల్లా పంచాయతీ సభ్యురాలిగా, ఆ తరువాత బిజెపి మహిళా మోర్చా సూరజ్పూర్ జిల్లా అధ్యక్షురాలిగా పని చేసి 2023 ఎన్నికల్లో భట్గావ్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పరాస్ నాథ్ రాజ్వాడేపై 43962 ఓట్ల మెజారిటీతో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి, 2023 డిసెంబరు 22న విష్ణు దేవ్ సాయ్ మంత్రివర్గంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టింది.[3][4][5]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.