From Wikipedia, the free encyclopedia
ఓ చినదాన 2002, జనవరి 25న విడుదలైన తెలుగు చలన చిత్రం. ఇ. సత్తిబాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీకాంత్, శృతి రాజ్, రాజా, గజాలా, కోట శ్రీనివాసరావు, జయప్రకాశ్ రెడ్డి, ఆలీ, తనికెళ్ళ భరణి, కోవై సరళ, బాబు మోహన్ తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, విద్యాసాగర్ సంగీతం అందించారు.[1]
ఓ చినదాన | |
---|---|
దర్శకత్వం | ఇ. సత్తిబాబు |
నిర్మాత | మల్లపూడి బ్రహ్మానందం |
తారాగణం | శ్రీకాంత్, శృతి రాజ్, రాజా, గజాలా, కోట శ్రీనివాసరావు, జయప్రకాశ్ రెడ్డి, ఆలీ, తనికెళ్ళ భరణి, కోవై సరళ, బాబు మోహన్ |
సంగీతం | విద్యాసాగర్ |
విడుదల తేదీ | 25 జనవరి 2002 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
సం. | పాట | పాట రచయిత | సంగీతం | గాయకుడు(లు) | పాట నిడివి |
---|---|---|---|---|---|
1. | "నిన్నడిగి కుడుతుందా చీమైనా... దోమైనా..." | సిరివెన్నెల సీతారామశాస్త్రి | విద్యాసాగర్ | దేవాశిష్ | |
2. | "దిందింతార..." | సిరివెన్నెల సీతారామశాస్త్రి | విద్యాసాగర్ | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఉమా రమణన్ | |
3. | "హవ్వా హవ్వా హవ్వా హవ్వా" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | విద్యాసాగర్ | మనో, స్వర్ణలత | |
4. | "వీలుచూసి వేళచూసి వాలిపోనా అందగాడా" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | విద్యాసాగర్ | టిప్పు, గోపిక పూర్ణిమ | |
5. | "ఏంటంటావే అక్కా నాకేం వినపడక" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | విద్యాసాగర్ | మనో, ఎస్. పి. చరణ్,స్వర్ణలత, సుజాత |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.