ఎచ్చెర్ల శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం From Wikipedia, the free encyclopedia
Remove ads
ఎచ్చెర్ల శాసనసభా నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాలో గలదు. ఇది విజయనగరం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోనిది.
మండలాలు
ఎచ్చెర్ల శాసనసభ జనాభా
ఎచ్చెర్ల శాసనసభ జనాభా ఎచ్చెర్ల మండలం రణస్థలం మండలం పొందురు మండలం లావేరు మండలం మొత్తం 82,051 77,436 73,175 67,344 3,00,006 మొత్తం ఒటర్లు = 1,75,613 పురుషులు = 86,806 స్త్రీలు = 87,807
Remove ads
నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభసభ్యులు
ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.
ఎచ్చెర్ల శాసనసభ-నియోజకవర్గం కుల విశ్లేషణ: కాపు/తెలగ ఒంటరి వెలమ కాళింగ ఎస్సీ బెస్త/పల్లి/గండ్ల యాదవ/గొల్ల రెడ్డిక/కొంపర ఎస్టీ వైశ్య బలిజ శ్రీశయన ఒడ్డెర/ఒడ్డ రజక/చాకలి దేవాంగ మిగతా 30169 9529 13063 14750 7019 5595 13617 271 3261 9733 2949 216 4220 2069 30919
2009 ఎన్నికలు
2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున పి.వేణుగోపాల్ పోటీ చేస్తున్నాడు.[2]
ఇవి కూడా చూడండి
మూలాలు
వెలుపలి లంకెలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads