ఎన్. ఈశ్వరరావు

From Wikipedia, the free encyclopedia

నడుకుడిటి ఈశ్వరరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో ఎచ్చెర్ల నియోజకవర్గం నుండి తొలిసారిగా ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[1][2][3]

త్వరిత వాస్తవాలు ముందు, నియోజకవర్గం ...
నడుకుడిటి ఈశ్వరరావు

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024 - ప్రస్తుతం
ముందు ధర్మాన ప్రసాదరావు
నియోజకవర్గం ఎచ్చెర్ల

వ్యక్తిగత వివరాలు

జననం 1971
నడుకుడుటిపాలెం, బంటుపల్లి గ్రామం, రణస్థలం మండలం, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ బీజేపీ
తల్లిదండ్రులు నడుకుడిటి అప్పలకొండ
జీవిత భాగస్వామి రజినీ
నివాసం నడుకుడుటిపాలెం, బంటుపల్లి గ్రామం, రణస్థలం మండలం, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
వృత్తి రాజకీయ నాయకుడు
మూసివేయి

రాజకీయ జీవితం

ఎన్. ఈశ్వరరావు 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో ఎచ్చెర్ల నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థి గొర్లె కిరణ్‌కుమార్ పై 29089 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[4]

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.