2007 భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలు
భారతదేశంలో ఉపరాష్ట్రపతి ఎన్నికలు / From Wikipedia, the free encyclopedia
2007 భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలు, 2007 భారత ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవడానికి ఆగస్టు పదిన జరిగాయి. భారత జాతీయ కాంగ్రెస్ నుంచి మహమ్మద్ హమీద్ అన్సారీ ఈ ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికయ్యాడు. [1] అప్పటి ఉప రాష్ట్రపతి, భైరాన్ సింగ్ షెకావత్ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు బదులుగా భైరాన్ సింగ్ షెకావత్ 2007 ఎన్నికలలో రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసి, ప్రతిభా పాటిల్ చేతిలో ఓడిపోయారు.
త్వరిత వాస్తవాలు Nominee, Party ...
![]() | |||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||
|
మూసివేయి