![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/6/61/The_President_of_India%252C_Smt._Pratibha_Patil.jpg/640px-The_President_of_India%252C_Smt._Pratibha_Patil.jpg&w=640&q=50)
ప్రతిభా పాటిల్
భారతదేశ 12వ రాష్ట్రపతి. భారత దేశపు మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి, / From Wikipedia, the free encyclopedia
ప్రతిభా పాటిల్ (ఉచ్ఛారణ (help·info)) (జ. 1934 డిసెంబరు 19) భారతదేశ 12వ రాష్ట్రపతి. భారత దేశపు మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి, మహారాష్ట్ర నుండి రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి వ్యక్తి.[1] ఆమె 2007 నుండి 2012 వరకు భారత రాష్ట్రపతిగా బాధ్యతలను నిర్వర్తించింది. ఆమె రాజస్థాన్ గవర్నరుగా 2004 నుండి 2007 వరకు తన సేవలనందించింది.దేవి సింగ్ రాంసింగ్ షెకావత్ ప్రతిభా పాటిల్ భర్త.
త్వరిత వాస్తవాలు ప్రధాన మంత్రి, ఉపరాష్ట్రపతి ...
ప్రతిభా పాటిల్ | |||
![]() | |||
పదవీ కాలం 25 జూలై 2007 – 25 జూలై 2012 | |||
ప్రధాన మంత్రి | మన్మోహన్ సింగ్ | ||
---|---|---|---|
ఉపరాష్ట్రపతి | ముహమ్మద్ హమీద్ అన్సారి | ||
ముందు | ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ | ||
తరువాత | ప్రణబ్ ముఖర్జీ | ||
రాజస్థాన్ గవర్నర్ | |||
పదవీ కాలం 8 నవంబరు 2004 – 23 జూన్ 2007 | |||
ముందు | మదన్ లాల్ ఖురానా | ||
తరువాత | అఖ్లకుర్ రహ్మాన్ కిడ్వాయి | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1934-12-19) 1934 డిసెంబరు 19 (వయసు 89) నడ్గావ్, బొంబాయి ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం మహారాష్ట్ర, భారత దేశము ) | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
ఇతర రాజకీయ పార్టీలు | యునైటెడ్ ప్రొగ్రెస్సివ్ అలియన్స్ | ||
జీవిత భాగస్వామి | దేవీసింగ్ రాణ్సింగ్ షెకావత్ (1965–ప్రస్తుతం) | ||
పూర్వ విద్యార్థి | పూణే విశ్వవిద్యాలయం ముంబై విశ్వవిద్యాలయం |
మూసివేయి