![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/48/Shri_Sudip_Bandyopadhyay_official_portrait.jpg/640px-Shri_Sudip_Bandyopadhyay_official_portrait.jpg&w=640&q=50)
సుదీప్ బందోపాధ్యాయ్
పశ్చిమ బెంగాల్ రాజకీయ నాయకుడు / From Wikipedia, the free encyclopedia
సుదీప్ బందోపాధ్యాయ (జననం 1952, డిసెంబరు 10) పశ్చిమ బెంగాల్ రాజకీయ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు. ఐదుసార్లు లోక్‌సభ సభ్యుడిగా (12, 13, 15, 16, 17వ లోక్‌సభల్లో) పనిచేశాడు. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా ఉత్తర నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. తృణమూల్ కాంగ్రెస్ రాజకీయ పార్టీ సభ్యుడు.[1] ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ లోక్ సభ నాయకుడిగా ఉన్నాడు.
త్వరిత వాస్తవాలు సుదీప్ బందోపాధ్యాయ్, Deputy ...
సుదీప్ బందోపాధ్యాయ్ | |
---|---|
![]() అధికారిక ఛాయాచిత్రం, 2019 | |
తృణమూల్ కాంగ్రెస్, లోక్ సభ నాయకుడు | |
Incumbent | |
Assumed office 2011, జూలై 13 | |
Deputy | కాకోలి ఘోష్ దస్తిదార్ |
Chief Whip | కళ్యాణ్ బెనర్జీ |
అంతకు ముందు వారు | మమతా బెనర్జీ |
రాష్ట్ర, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రి, Government of India | |
In office 2011 జూలై 13 – 2012 సెప్టెంబరు 22 | |
అధ్యక్షుడు | ప్రతిభా పాటిల్ ప్రణబ్ ముఖర్జీ |
అంతకు ముందు వారు | దినేష్ త్రివేది |
తరువాత వారు | అబు హసేం ఖాన్ చౌదరి |
పార్లమెంటు సభ్యుడు | |
Incumbent | |
Assumed office 2009 | |
అంతకు ముందు వారు | కొత్త నియోజకవర్గం |
నియోజకవర్గం | కోల్‌కతా ఉత్తర |
In office మార్చి 1998 - ఫిబ్రవరి 2004 | |
అంతకు ముందు వారు | దేబీ ప్రసాద్ పాల్ |
తరువాత వారు | సుధాంగ్షు ముద్ర |
నియోజకవర్గం | కలకత్తా నార్త్ వెస్ట్ |
పశ్చిమ బెంగాల్ శాసనసభ సభ్యుడు | |
In office 2006 – 2009 (రాజీనామా) | |
అంతకు ముందు వారు | నైన బంద్యోపాధ్యాయ |
తరువాత వారు | స్వర్ణ కమల్ సాహా |
నియోజకవర్గం | బౌబజార్ |
In office 1987 – 1998 (రాజీనామా) | |
అంతకు ముందు వారు | అబ్దుర్ రవూఫ్ అన్సారీ |
తరువాత వారు | అజిత్ పాండే |
నియోజకవర్గం | బౌబజార్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | సుదీప్ బెనర్జీ (1952-12-10) 1952 డిసెంబరు 10 (వయసు 71) బెర్హంపూర్, పశ్చిమ బెంగాల్, భారతదేశం |
రాజకీయ పార్టీ | ![]() |
ఇతర రాజకీయ పదవులు | భారత జాతీయ కాంగ్రెస్ (1977–1998) (2004–2008) |
జీవిత భాగస్వామి | నైన బంద్యోపాధ్యాయ |
కళాశాల | కృష్ణనాథ్ కళాశాల (బిఎస్సీ) |
సంతకం | ![]() |
మూసివేయి