మహమ్మద్ సిరాజ్
From Wikipedia, the free encyclopedia
మహమ్మద్ సిరాజ్ 1994 లో జన్మించిన భారత క్రికెట్ ఆటగాడు.[1] 2017 అక్టోబరులో భారత క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడు. మహమ్మద్ సిరాజ్ 2023 జనవరి 18న తన సొంత గడ్డపై హైదరాబాద్, ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో న్యూజిలాండ్తో జరిగిన వన్డేలో ఆడి 4 వికెట్లు పడగొట్టాడు.[2]
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | మహమ్మద్ సిరాజ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | (1994-03-13) 1994 మార్చి 13 (వయసు 30) హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేత వాటం బ్యాటింగ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఫాస్ట్-మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2015–ప్రస్తుతం | హైదరాబాదు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2017 | సన్ రైజర్స్ హైదరాబాద్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2018–present | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, డిసెంబరు 29 2020 |
టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య 2023 సెప్టెంబరు 17న కొలంబోలో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో మహమ్మద్ సిరాజ్ 16 బంతుల్లో 5 వికెట్లు తీసి చమిందా వాస్ రికార్డును సమం చేస్తూ వన్ డే ఇంటర్నేషనల్ (ODI)లలో 6 వికెట్లు తీసిన జాయింట్ ఫాస్టెస్ట్ బౌలర్గా నిలిచాడు.[3] కేవలం 7 ఓవర్లలోనే 6/21 వికెట్లు తీసి సత్తా చాటిన ఆయన ఒక ఓవర్లో 4 వికెట్లు తీసిన మొదటి భారతీయుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు.[4][5] వన్డే ఫార్మాట్లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన చేసిన నాలుగో భారత బౌలర్గా సిరాజ్ రికార్డు నెలకొల్పాడు.[6]