చమిందా వాస్
From Wikipedia, the free encyclopedia
చమిందా వాస్ (జననం 1974 జనవరి 27) శ్రీలంకకు చెందిన మాజీ క్రికెట్ ఆటగాడు. 1994లో అంతర్జాతీయ క్రికెట్లో ఆరంగేట్రం చేసిన వాస్, ఫాస్ట్ బౌలర్‌గా మంచి పేరు సంపాదించాడు. అదే సంవత్సరం విదేశాలలో శ్రీలంక జట్టుకు తొలి టెస్ట్ మ్యాచ్ విజయాన్ని అందించాడు. న్యూజీలాండ్‌తో నేపియర్‌లో జరిగిన మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్సులో 47/5, రెండో ఇన్నింగ్సులో 43/5 గణాంకాలతో మ్యాచ్‌ను గెలిపించాడు. 2001-02లో వెస్ట్ఇండీస్తో జరిగిన సీరీస్‌లో 26 వికెట్లు సాధించి సీరీస్ విజయానికి దోహదపడ్డాడు. అదే సీరీస్‌లో ఒక మ్యాచ్‌లో 14 వికెట్లు పడగొట్టి ఆ ఘనత సాధించిన ఇద్దరు ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా పేరు సంపాదించాడు.
త్వరిత వాస్తవాలు వ్యక్తిగత సమాచారం, పూర్తి పేరు ...
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | వర్ణకులసూరియ పతబెండిగే ఉషాంత జోసెఫ్ చమిందా వాస్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | (1974-01-27) 1974 జనవరి 27 (వయసు 50) వత్తాలా, శ్రీలంక | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మారుపేరు | వాసీ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 178 cమీ. (5 అ. 10 అం.) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | ఎడమచేతి ఫాస్ట్ మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలరు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 62) | 1994 ఆగస్టు 26 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2009 జూలై 20 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్డే (క్యాప్ 75) | 1994 ఫిబ్రవరి 15 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్డే | 2008 ఆగస్టు 27 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వన్డేల్లో చొక్కా సంఖ్య. | 22 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 15) | 2006 డిసెంబరు 22 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2007 సెప్టెంబరు 20 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1990–2012 | కోల్ట్స్ క్రికెట్ క్లబ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2003 | హాంప్‌షైర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2004 | Uva | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2005 | వోర్సెస్టర్షైర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2007 | మిడిల్సెక్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2008–2010 | డెక్కన్ చార్జర్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2010–2012 | నార్తాంప్టన్‌షైర్ (స్క్వాడ్ నం. 6) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2016 డిసెంబరు 24 |
మూసివేయి