ఉప్పల్ ఖల్సా
తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, ఉప్పల్ మండలంలోని గ్రామం / From Wikipedia, the free encyclopedia
ఉప్పల్ ఖల్సా లేదా ఉప్పల్, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, ఉప్పల్ మండలంలోని గ్రామం,[1]
త్వరిత వాస్తవాలు ఉప్పల్ ఉప్పల్ కమాన్, దేశం ...
ఉప్పల్
ఉప్పల్ కమాన్ | |
---|---|
Coordinates: 17.38°N 78.55°E / 17.38; 78.55 | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మేడ్చల్ |
నగరం | ఉప్పల్ |
Elevation | 455 మీ (1,493 అ.) |
భాష | |
• అధికారక | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC+5:30 (IST) |
పిన్కోడ్ | 500 039 |
ప్రాంతీయ ఫోన్కోడ్ | 91 040 |
Vehicle registration | TS-08 |
మూసివేయి
ఇది పురపాలక సంఘం హాదా కలిగి ఉంది.ఉప్పల్ ఒక పురాతనమైన గ్రామం.