మసీదు
From Wikipedia, the free encyclopedia
మసీదు లేక మస్జిద్ : ఇస్లాం మతాన్ని అవలంబించు ముస్లింల ప్రార్థనాలయం. మసీదు అరబ్బీ పేరు, (مسجد), బహువచనం మసాజిద్ (مساجد). సాధారణ మసీదు కు, చిన్న మసీదు కు మసీదు అని, పెద్ద మసీదు కు జామా మసీదు (جامع), లేక మసీదు-ఎ-జామి అని అంటారు. ప్రాథమికంగా మసీదు అనగా ప్రార్థనా స్థలము. ప్రస్తుతం ప్రపంచంలో మసీదు లు సర్వసాధారణం. ముస్లింసమాజపు ప్రాముఖ్యాన్నిబట్టి మసీదు లు తమ నిర్మాణశైలులు పొందియున్నాయి. ఇవి మస్జిద్-ఎ-ఖుబా , మస్జిద్-ఎ-నబవి 7వ శతాబ్దంలో నిర్మితమయిన ఆధారంగా నిర్మింపబడుచున్నవి.
|