మక్కా
From Wikipedia, the free encyclopedia
త్వరిత వాస్తవాలు దేశం, సౌదీ అరేబియా ...
మక్కతుల్ ముకర్రమాహ్ / مكّة المكرمة మక్కా నగరం / మక్కాహ్ అల్ ముకర్రమా |
|||
మక్కాకు కేంద్రబిందువు, దాని ప్రాధాన్యతకు కారణమైన మస్జిద్-అల్-హరామ్ | |||
|
|||
ముద్దు పేరు: ఉమ్మ్-అల్-ఖురా (గ్రామలన్నింటికీ తల్లి వంటిది) | |||
మక్కా ప్రదేశం | |||
దేశం | సౌదీ అరేబియా | ||
---|---|---|---|
ప్రాంతము | మక్కా ప్రాంతము | ||
కాబా నిర్మాణము | +2000 క్రీ.పూ | ||
స్థాపన | తెలియదు | ||
సౌదీ అరేబియాలో చేరటం | 1924 | ||
ప్రభుత్వం | |||
- Type | {{{government_type}}} | ||
- అమీర్ | ఒసామా అల్-బార్ | ||
- ప్రాంతపు గవర్నర్ | ఖలీద్ అల్ ఫైసల్ | ||
వైశాల్యము మక్కా పురపాలకసంఘం | |||
- పట్టణ | 850 km² (328.2 sq mi) | ||
- మెట్రో | 1,200 km² (463.3 sq mi) | ||
జనాభా (2007) | |||
- City | 1,700,000 | ||
- సాంద్రత | 4,200/km2 (2,625/sq mi) | ||
- పట్టణ | 2,053,912 | ||
- మెట్రో | 2,500,000 | ||
మక్కా పురపాలకసంఘ అంచనా | |||
కాలాంశం | EAT (UTC+3) | ||
- Summer (DST) | EAT (UTC+3) | ||
తపాలా కోడ్ | (5 అంకెలు) | ||
Area code(s) | +966-2 | ||
వెబ్సైటు: మక్కా పురపాలకసంఘం |
మూసివేయి
మక్కా లేదా మక్కాహ్ (అరబ్బీ : مكّة المكرمة) 'మక్కతుల్-ముకర్రమా' ఇస్లామీయ పవిత్ర నగరం. ఇది సౌదీ అరేబియా మక్కా క్షేత్రంలో, చారిత్రాత్మక హిజాజ్ ప్రాంతంలో గలదు. ఈనగరంలోనే ముస్లింలకు పరమ పవిత్రమైన మస్జిద్-అల్-హరామ్ (పవిత్ర మసీదు) గలదు. ఈ మసీదులోనే పరమ పవిత్రమైన కాబా గృహం గలదు. హజ్ యాత్రలో ముస్లింలందరూ ఇచటనే చేరి హజ్ సాంప్రదాయం లోని 'కాబా గృహం చుట్టూ ఏడు తవాఫ్ (ప్రదక్షిణ) లు' చేస్తారు.
జనాభా 1,294,167 (2004 గణాంకాలు). జెద్దా నుండి 73 కి.మీ. ఎర్ర సముద్రము నుండి 80 కి.మీ. ఇరుకైన లోయప్రాంతంలో గలదు. సముద్రానికి 910 అడుగల ఎత్తునగలదు. ముస్లింలు తమ జీవితంలో కనీసం ఒక్కసారైనా తప్పనిసరిగా హజ్ యాత్ర కొరకు ఈ నగరానికి విచ్చేస్తారు. ఈ నగరంలో వేలాది ముస్లిమేతర కుటుంబాలు కుడా నివసిస్తున్నాయి. కానీ, నగరంలోని కాబాలో ప్రవేశం మాత్రం ముస్లిమేతరులకు నిషిద్ధం.