బ్యారెన్ ఐలాండ్
From Wikipedia, the free encyclopedia
బ్యారెన్ ఐలాండ్ అండమాన్ సముద్రంలో ఉన్న ఒక ద్వీపం. బంజరు ద్వీపం అన్ని దీనర్థం. ఇది దక్షిణ ఆసియాలోని ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం, [7] సుమత్రా నుండి మయన్మార్ వరకూ ఉన్న అగ్నిపర్వతాల గొలుసులోని ఏకైక చురుకైన అగ్నిపర్వతం. ఇది భారత కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ దీవులలో భాగం. అండమాన్ రాజధాని పోర్ట్ బ్లెయిర్ నుండి ఈశాన్యంగా 138 కి.మీ. దూరంలో ఉంది.
త్వరిత వాస్తవాలు భూగోళశాస్త్రం, ప్రదేశం ...
భూగోళశాస్త్రం | |
---|---|
ప్రదేశం | బంగాళాఖాతం |
అక్షాంశ,రేఖాంశాలు | 12.28°N 93.86°E / 12.28; 93.86 |
ద్వీపసమూహం | అండమాన్ దీవులు |
ప్రక్కన గల జలాశయాలు | హిందూ మహాసముద్రం |
మొత్తం ద్వీపాలు | 1 |
ముఖ్యమైన ద్వీపాలు |
|
విస్తీర్ణం | 8.34 కి.మీ2 (3.22 చ. మై.)[1] |
పొడవు | 3.4 km (2.11 mi) |
వెడల్పు | 3.1 km (1.93 mi) |
తీరరేఖ | 12.38 km (7.693 mi) |
అత్యధిక ఎత్తు | 353 m (1,158 ft)[2] |
నిర్వహణ | |
District | ఉత్తర, మధ్య అండమాన్ జిల్లా |
ద్వీప సమూహం | అండమాన్ ఐలాండ్స్ |
ద్వీప ఉప సమూహం | ఈస్ట్ వొల్కానో ఐలాండ్స్ |
తాలూకా | రంగత్ తాలూకా |
జనాభా వివరాలు | |
జనాభా | 0 (2017) |
జన సాంద్రత | 0.00 /km2 (0 /sq mi) |
అదనపు సమాచారం | |
సమయం జోన్ | |
PIN | 744202[3] |
Telephone code | 031927 [4] |
ISO code | IN-AN-00[5] |
Avg. summer temperature | 30.2 °C (86.4 °F) |
Avg. winter temperature | 23.0 °C (73.4 °F) |
Census Code | 35.639.0004 |
మూసివేయి
త్వరిత వాస్తవాలు బ్యారెన్ అగ్నిపర్వతం, అత్యంత ఎత్తైన బిందువు ...
బ్యారెన్ అగ్నిపర్వతం | |
---|---|
అత్యంత ఎత్తైన బిందువు | |
ఎత్తు | 353 మీ. (1,158 అ.) |
భౌగోళికం | |
స్థానం | అండమాన్ ద్వీపాలు |
Geology | |
Mountain type | స్ట్రాటోవోల్కానో, పైరోక్లాస్టిక్కోన్ల తో |
చివరిగా విస్ఫోటనం చెందినది | 2019[6] |
మూసివేయి