గోరా
భారతీయ కార్యకర్త సంఘసంస్కర్త నాస్తికుడు / From Wikipedia, the free encyclopedia
గోరా గా ప్రసిద్ధి చెందిన గోపరాజు రామచంద్రరావు (నవంబరు 15, 1902 - జూలై 26, 1975) సంఘసంస్కర్త, హేతువాది, భారతీయ నాస్తికవాద నేత. గోరా నవంబరు 15, 1902 న ఒడిషా లోని ఛత్రపురంలో పుట్టారు. పెళ్ళికి ముందే సెక్స్ పై అవగాహనలు, కుటుంబ నియంత్రణ, వీటితో పాటు అప్పటి తెలుగు సమాజంలో ఎన్నో విప్లవాత్మక మార్పులను తెచ్చిపెట్టిన ఘనత గోరాదే.
త్వరిత వాస్తవాలు గోపరాజు రామచంద్రరావు, జననం ...
గోపరాజు రామచంద్రరావు | |
---|---|
![]() గోరా | |
జననం | గోపరాజు రామచంద్రరావు నవంబరు 15, 1902 ఒడిషా లోని ఛత్రపురం |
మరణం | జూలై 26, 1975 విజయవాడ |
ఇతర పేర్లు | గోరా |
ప్రసిద్ధి | హేతువాది భారతీయ నాస్తికవాద నేత |
భార్య / భర్త | సరస్వతి గోరా |
పిల్లలు | 9 మంది పిల్లలు |
మూసివేయి
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/te/thumb/9/9d/Gora_family.jpg/260px-Gora_family.jpg)
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/te/thumb/a/aa/Gora_with_gandhiji.jpg/260px-Gora_with_gandhiji.jpg)
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/53/Stamp_of_India_-_2002_-_Colnect_158264_-_Social_Reformers_-_Gora.jpeg/220px-Stamp_of_India_-_2002_-_Colnect_158264_-_Social_Reformers_-_Gora.jpeg)