సెక్స్ (అయోమయ నివృత్తి)
ఒకే పదముతో సూచించబడు వివిధ వ్యాసాలు / From Wikipedia, the free encyclopedia
సెక్స్ (Sex ) గురించి బహువిధాలైన వ్యాసాలున్నాయి:
- సెక్స్ ను లింగమును సూచించుటకు కూడా వాడతారు. ఇవి మూడు రకాలు. స్త్రీ లింగము, పుం లింగము, ఏదీ కాదు.
- సెక్స్ అనగా సాధారణంగా రతి క్రీడ లేదా సంభోగం అని భావిస్తారు.
- సైబర్ సెక్స్ ఒక విధమైన మానసిక ప్రవృత్తి.
- సెక్స్ ద్వారా సంక్రమించే అంటువ్యాధుల్ని సుఖ వ్యాధులు అంటారు.
ఈ అయోమయ నివృత్తి పేజీ, ఒకే పేరు కలిగిన వేర్వేరు వ్యాసాల జాబితా. ఏదైనా అంతర్గత లంకె నుండి మీరిక్కడకు వచ్చిఉంటే, ఆ లంకె నుండి సరాసరి కావాల్సిన పేజీకి వెళ్ళే ఏర్పాటు చెయ్యండి. |