వికీపీడియా:అయోమయ నివృత్తి
From Wikipedia, the free encyclopedia
అయోమయ నివృత్తి వికీపీడియాలో వ్యాసాల పేర్లలో వచ్చే ఘర్షణలను, అయోమయాలను పరిష్కరించే విధానము. ఒకే పదముతో అనేక వ్యాసాలు వున్నప్పుడు, [[]] ని ఆ పదము చుట్టూ వుయోగించడము వలన అయోమయము తలెత్తును. సాధారణముగా, ఆ ఆ వ్యాసాలకి సహజ సిద్ధముగా 7777 పేరు అయివుంటుంది. In other words, disambiguations are paths leading to different topic pages that could have essentially the same term as their title.
ఈ పేజీ వికీపీడియా మార్గదర్శకాలలో ఒకటి. సర్వామోదం పొందిన ప్రమాణాలను వివరించే పేజీ ఇది. చాలామంది వీటిని ప్రామాణికంగా స్వీకరించారు. అయితే ఇవి శిలాక్షరాలేమీ కాదు. ఈ పేజీలో మార్పులు అవసరమని భావిస్తే చొరవగా ముందుకు వచ్చి తగు మార్పులు చెయ్యండి. కాకపోతే, ఆ మార్పులు విస్తృతంగా ఆమోదిస్తారని మీరు భావిస్తేనే చెయ్యండి. సందేహాస్పదంగా ఉంటే, ముందుగా ఆ మార్పులను చర్చా పేజీ లో ప్రస్తావించండి. |
|
ఈ వ్యాసాన్ని పూర్తిగా అనువదించి, తరువాత ఈ మూసను తీసివేయండి. అనువాదం చేయాల్సిన వ్యాస భాగం ఒకవేళ ప్రధాన పేరుబరిలో వున్నట్లయితే పాఠ్యం సవరించు నొక్కినప్పుడు కనబడవచ్చు. అనువాదం పూర్తయినంతవరకు ఎర్రలింకులు లేకుండా చూడాలంటే ప్రస్తుత ఆంగ్ల కూర్పుని, భాషల లింకుల ద్వారా చూడండి(అనువాదకులకు వనరులు) |
ఉదాహరణకు, ఖానాపూర్‌కు లింకు పెట్టేందుకు, పదానికి రెండువైపులా రెండ్రెండు స్క్వేరు బ్రాకెట్లను పెట్టాలి -[[ఖానాపూర్]] ఇలాగ. అప్పుడు ఖానాపూర్ అనే ఫలితం వస్తుంది. ఇప్పుడు ఖానాపూర్ అనేది ఈ పదం పేరుతో ఉన్న అనేక పేజీల జాబితా చూపించే ఒక అయోమయ నివృత్తి పేజీ. ఖానాపూర్ పేరుతో ఉన్న లింకులు వేరువేరు పేజీలకు లింకులిస్తాయి - వరంగల్ జిల్లా ఖానాపూర్‌కు (ఖానాపూర్ (వరంగల్ జిల్లా)), ఆదిలాబాదు జిల్లా ఖానాపూర్‌కు (ఖానాపూర్ (ఆదిలాబాదు జిల్లా)), బాలానగర్ మండలం ఖానాపూర్‌కు (ఖానాపూర్ (బాలానగర్ మండలం)), నవాబ్‌పేట మండలం ఖానాపూర్‌కు (ఖానాపూర్ (నవాబ్ పేట)) అనే లింకులు వెళ్తాయి.
అయోమయ నివృత్తి కొరకు రెండు వేర్వేరు పద్ధతులను ఇక్కడ చర్చించాం:
- అయోమయ నివృత్తి లింకులు — ఒక వ్యాసానికి పైన ఆ వ్యాసానికి దగ్గరి పేర్లతో లేదా భావనలతో ఉన్న వ్యాసాలకు లింకును చదువరులను చూపించే ఒక గమనిక.
- అయోమయ నివృత్తి పేజీలు — ఇతర వికీపీడియా పేజీలకు మాత్రమే దారిచూపే (విషయమేమీ లేని) వ్యాసాలు-కాని పేజీలు.