గదగ్
కర్ణాటక రాష్ట్రం, గడగ్ జిల్లాలోని ఒక పట్టణం. / From Wikipedia, the free encyclopedia
గదగ్-బెటగేరి, భారతదేశం, కర్ణాటక రాష్ట్రం, గడగ్ జిల్లాలోని ఒక పట్టణం.ఇది నగరపురపాలక సంఘం,గడగ్ జిల్లాకు పరిపాలనా ప్రధాన కార్యాలయం. అసలు నగరం గదగ్ -బెటగేరి (లేదా బెట్గేరి ) గదగ్ నగర సోదర పట్టణం. ఈ రెండు సంయుక్త నగర పరిపాలనను కలిగి ఉన్నాయి. గదగ్-బెటగేరి పురపాలక సంఘం పరిధిలో 1,72,813 జనాభా ఉన్నారు.ఈ పట్టణం 54.0956 చ.కి.మీ. (20.884 చ.మైళ్లు) వైశాల్యంతో ఉంది.గదగ్లోని కనగినహాల్ ఆసియాలోనే మొదటి సహకార సంఘం జన్మస్థలం.[1] [2] పట్టణంలో వీరనారాయణ ఆలయం, త్రికూటేశ్వర ఆలయం, మతపరమైన, చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగినప్రదేశాలు. [3] గదగ్ పట్టణం ధార్వాడ్ నుండి 80 కి.మీ. (50 మైళ్లు) దూరంలో ఉంది. గుత్తి-వాస్కో జాతీయ రహదారిపై హుబ్లీ నుండి 60 కి.మీ. (37మైళ్లు) దూరంలో ఉంది.
త్వరిత వాస్తవాలు Gadag-Betageri, Country ...
Gadag-Betageri | |
---|---|
City | |
![]() Veeranarayana Temple | |
Coordinates: 15.4167°N 75.6167°E / 15.4167; 75.6167 | |
Country | ![]() |
State | Karnataka |
Region | Bayaluseeme |
District | Gadag |
Government | |
• Type | City Municipal Council (CMC) |
• Body | Gadag-Betageri CMC |
విస్తీర్ణం | |
• City | 54.01 కి.మీ2 (20.85 చ. మై) |
Elevation | 654 మీ (2,146 అ.) |
జనాభా (2010) | |
• City | 1,72,813 |
• జనసాంద్రత | 4,657/కి.మీ2 (12,060/చ. మై.) |
• Metro | 3,67,258 |
Languages | |
• Official | Kannada |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 582 101-103 |
Telephone code | 08372 |
ISO 3166 code | IN-KA |
Vehicle registration | KA-26 |
మూసివేయి