![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/5f/Governor_of_Maharashtra%252C_Shri_K._Sankaranarayanan_with_Vice_President_Hamid_Ansari_at_TISS_in_2013.png/640px-Governor_of_Maharashtra%252C_Shri_K._Sankaranarayanan_with_Vice_President_Hamid_Ansari_at_TISS_in_2013.png&w=640&q=50)
కె. శంకరనారాయణన్
From Wikipedia, the free encyclopedia
కటీకల్ శంకరనారాయణన్ (15 అక్టోబర్ 1932 - 24 ఏప్రిల్ 2022) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర[1], నాగాలాండ్[2] & జార్ఖండ్ రాష్ట్రాలకు గవర్నర్గా పని చేశాడు.
త్వరిత వాస్తవాలు ముందు, తరువాత ...
కె. శంకరనారాయణన్ | |||
![]() | |||
పదవీ కాలం 22 జనవరి 2010 – 24 ఆగష్టు 2014 | |||
ముందు | ఎస్.సి. జమీర్ | ||
---|---|---|---|
తరువాత | సి.హెచ్.విద్యాసాగర్ రావు | ||
5వ జార్ఖండ్ గవర్నర్ | |||
పదవీ కాలం 26 జులై 2009 – 21 జనవరి 2010 | |||
ముందు | సయ్యద్ సిబ్తే రాజీ | ||
తరువాత | ఎం.ఓ.హెచ్. ఫరూక్ | ||
13వ నాగాలాండ్ గవర్నర్ | |||
పదవీ కాలం 3 ఫిబ్రవరి 2007 – 28 జులై 2009 | |||
ముందు | శ్యామల్ దత్తా | ||
తరువాత | గుర్బచన్ జగత్ | ||
పదవీ కాలం 26 జూన్ 2009 – 27 జులై 2009 | |||
ముందు | శివ చరణ్ మాథుర్ | ||
తరువాత | సయ్యద్ సిబ్తే రాజీ | ||
పదవీ కాలం 4 సెప్టెంబర్ 2007 – 26 జనవరి 2008 | |||
ముందు | శీలేంద్ర కుమార్ సింగ్ | ||
తరువాత | జోగిందర్ జస్వంత్ సింగ్ | ||
పదవీ కాలం 7 ఏప్రిల్ 2007 – 14 ఏప్రిల్ 2007 | |||
ముందు | ఎం.ఎం. జాకబ్ | ||
తరువాత | ఎస్. కే. సింగ్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1932-10-15)1932 అక్టోబరు 15 పాలక్కాడ్ , బ్రిటిష్ ఇండియా | ||
మరణం | 2022 ఏప్రిల్ 24(2022-04-24) (వయసు 89) శేఖరీపురం , భారతదేశం | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | ప్రొఫెసర్ కె రాధ | ||
సంతానం | 1 కుమార్తె |
మూసివేయి