From Wikipedia, the free encyclopedia
అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో నామమాత్రపు అధిపతి. భారత రాష్ట్రపతి ప్రతినిధి. గవర్నర్ను రాష్ట్రపతి 5 సంవత్సరాల కాలానికి నియమిస్తారు. 2023 ఫిబ్రవరి 16 నుండి కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్ గవర్నర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.
అరుణాచల్ ప్రదేశ్ గవర్నరు | |
---|---|
విధం | హిజ్ ఎక్సలెన్సీ |
అధికారిక నివాసం | రాజ్ భవన్; ఇటానగర్ |
నియామకం | భారత రాష్ట్రపతి |
కాలవ్యవధి | 5 సంవత్సరాలు |
ప్రారంభ హోల్డర్ | [భీష్మ నారాయణ్ సింగ్]] |
నిర్మాణం | 20 ఫిబ్రవరి 1987 |
వెబ్సైటు | http://arunachalgovernor.gov.in/ |
గవర్నరు అనేక రకాల అధికారాలను కలిగి ఉంటారు:
వ.సంఖ్య | పేరు | చిత్తరువు | పదవీ బాధ్యతలు
స్వీకరించింది |
విధులు నుండి
నిష్క్రమణ |
వ్యవధి |
---|---|---|---|---|---|
1 | కె.ఎ.ఎ.రాజా | 1975 ఆగస్టు 15 | 1979 జనవరి 18 | 3 సంవత్సరాలు, 5 నెలలు , 4 రోజులు | |
2 | ఆర్.ఎన్. హల్దీపూర్ | 1979 జనవరి 18 | 1981 జూలై 23 | ||
3 | హెచ్. ఎస్. దూబే | 1981 జూలై 23 | 1983 ఆగస్టు 10 | ||
4 | టి. వి. రాజేశ్వర్ | 1983 ఆగస్ఠు 10 | 1985 నవంబరు 21 | ||
5 | శివ స్వరూప్ | 1985 నవంబరు 21 | 1987 ఫిబ్రవరి 20 |
వ,సంఖ్య | పేరు | చిత్తరువు | పదవీ ప్రారంభం | పదవీ కాలం ముగింపు |
---|---|---|---|---|
1 | భీష్మ నారాయణ సింగ్ | 1987 ఫిబ్రవరి 20 | 1987 మార్చి 18 | |
2 | ఆర్.డి ప్రధాన్ | 1987 మార్చి 18 | 1990 మార్చి 16 | |
3 | గోపాల్ సిన్హా | 1990 మార్చి 16 | 1990 మే 8 | |
4 | దేవీదాస్ ఠాకూరు | 1990 మే 8 | 1991 మార్చి 16 | |
5 | లోకనాథ్ మిస్రా | 1991 మార్చి 16 | 1991 మార్చి 25 | |
6 | సురేంద్రనాథ్ ద్వివేదీ | 1991 మార్చి 25 | 1993 జూలై 4 | |
7 | మధుకర్ డిగే | 1993 జూలై 4 | 1993 అక్టోబరు 20 | |
8 | మాతా ప్రసాద్ | 1993 అక్టోబరు 20 | 1999 మే 16 | |
9 | ఎస్. కె. సిన్హా | 1999 మే 16 | 1999 ఆగస్టు 1 | |
10 | అరవింద్ దవే | 1999 ఆగస్టు 1 | 2003 జూన్ 12 | |
11 | వి.సి.పాండే | 2003 జూన్ 12 | 2004 డిసెంబరు 15 | |
12 | శీలేంద్ర కుమార్ సింగ్ | 2004 డిసెంబరు 16 | 23 జసవరి 2007 | |
— | ఎం.ఎం.జాకబ్ (తాత్కాలిక బాధ్యత) | 24 జసవరి 2007 | 2007 ఏప్రిల్ 6 | |
— | కె.సత్యనారాయణన్ (తాత్కాలిక బాధ్యత) | 2007 ఏప్రిల్ 7 | 2007 ఏప్రిల్ 14 | |
(12) | శీలేంద్ర కుమార్ సింగ్ | 2007 ఏప్రిల్ 15 | 2007 సెప్టెంబరు 3 | |
— | కె.సత్యనారాయణన్ (తాత్కాలిక బాధ్యత) | 2007 సెప్టెంబరు 3 | 26 జసవరి 2008 | |
13 | జోగిందర్ జస్వంత్ సింగ్ | 26 జసవరి 2008 | 2013 మే 28 | |
14 | నిర్భయ్ శర్మ | 2013 మే 28 | 2015 మే 31 | |
15 | జ్యోతి ప్రసాద్ రాజ్ఖోవా | 2015 జూన్ 1 | 2016 జూలై 9 | |
16 | తాతగత రాయ్ | 2016 జూలై 10 | 2016 ఆగస్టు 12 | |
(15) | జ్యోతి ప్రసాద్ రాజ్ఖోవా | 2016 ఆగస్టు 13 | 2016 సెప్టెంబరు 13 | |
17 | వి.షణ్ముగనాథన్ | 2016 సెప్టెంబరు 14 | 27 జసవరి 2017 (రాజీనామా) | |
18 | పద్మనాభ ఆచార్య [1] | 28 జసవరి 2017 | 2017 అక్టోబరు 2 | |
19 | బి.డి.మిశ్రా [2][3] | 2017 అక్టోబరు 3 | 2023 ఫిబ్రవరి 15 | |
20 | కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్ | 2023 ఫిబ్రవరి 16[4] | అధికారంలో ఉన్నారు |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.