శీలేంద్ర కుమార్ సింగ్
From Wikipedia, the free encyclopedia
From Wikipedia, the free encyclopedia
శీలేంద్ర కుమార్ సింగ్ (24 జనవరి 1932 - 1 డిసెంబర్ 2009) భారతదేశానికి చెందిన దౌత్యవేత్త. అతను అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా 2004 డిసెంబరు నుండి 2007 సెప్టెంబరు వరకు [1] రాజస్థాన్ గవర్నర్‌గా 20007 సెప్టెంబరు నుండి 2009 డిసెంబరు 1 వరకు 2009 వరకు పని చేశాడు.[2][3]
ఎస్.కె. సింగ్ | |||
పదవీ కాలం 6 సెప్టెంబర్ 2007 – 1 డిసెంబర్ 2009 | |||
ముందు | అఖ్లాకుర్ రెహమాన్ కిద్వాయ్ | ||
---|---|---|---|
తరువాత | ప్రభా రావు | ||
పదవీ కాలం 15 ఏప్రిల్ 2007 – 3 సెప్టెంబర్ 2007 | |||
ముందు | కె. శంకరనారాయణన్ (అదనపు భాద్యతలు) | ||
తరువాత | కె. శంకరనారాయణన్ (అదనపు భాద్యతలు) | ||
పదవీ కాలం 16 డిసెంబర్ 2004 – 23 జనవరి 2007 | |||
ముందు | వీసీ పాండే | ||
తరువాత | ఎం.ఎం జాకబ్ (అదనపు భాద్యతలు) | ||
భారతదేశ 16వ విదేశాంగ కార్యదర్శి | |||
పదవీ కాలం 16 ఫిబ్రవరి 1989 – 19 ఏప్రిల్ 1990 | |||
ప్రధాన మంత్రి | రాజీవ్ గాంధీ విశ్వనాధ్ ప్రతాప్ సింగ్ | ||
ముందు | కె.పి.ఎస్ మీనన్ జూనియర్. | ||
తరువాత | ముచ్కుంద్ దూబే | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | |||
మరణం | 2009 డిసెంబరు 1 77) ఢిల్లీ, భారతదేశం | (వయసు||
జీవిత భాగస్వామి | మంజు సింగ్ | ||
సంతానం | ఇద్దరు కొడుకులు | ||
నివాసం | జైపూర్, రాజస్థాన్ |
సింగ్ 1989 నుండి 1990 వరకు భారత విదేశాంగ కార్యదర్శిగా ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ కావడానికి ముందు, అతను ఢిల్లీలోని యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా ఇన్స్టిట్యూట్ ఫర్ ది అడ్వాన్స్డ్ స్టడీ ఆఫ్ ఇండియాలో థింక్ ట్యాంక్‌కు సెక్రటరీ జనరల్‌గా ఉన్నారు.
శీలేంద్ర కుమార్ సింగ్ కొంతకాలం అనారోగ్యంతో బాధపడుతూ 77 సంవత్సరాల వయస్సులో 1 డిసెంబర్ 2009న ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రిలో మరణించాడు.[4]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.