కరీంగంజ్
అస్సాం రాష్ట్రం, కరీంగంజ్ జిల్లాలోని ఒక నగరం. / From Wikipedia, the free encyclopedia
కరీంగంజ్, అస్సాం రాష్ట్రంలోని కరీంగంజ్ జిల్లాలోని ఒక నగరం, జిల్లా ప్రధాన కార్యాలయం. 24.87°N 92.35°E / 24.87; 92.35 అక్షాంశరేఖాంశాల మధ్య ఈ కరీంగంజ్ నగరం ఉంది.[3] కరీంగంజ్ నగరం వైశాల్యం 16.09 కి.మీ.2. దీని సగటు ఎత్తు 13 మీటర్లు (42 అడుగులు)గా ఉంది.
త్వరిత వాస్తవాలు కరీంగంజ్, దేశం ...
కరీంగంజ్ | |
---|---|
నగరం | |
Coordinates: 24.87°N 92.35°E / 24.87; 92.35 | |
దేశం | ![]() |
రాష్ట్రం | అస్సాం |
జిల్లా | కరీంగంజ్ |
Government | |
• Body | కరీంగంజ్ పురపాలక సంస్థ |
Elevation | 13 మీ (43 అ.) |
జనాభా (2011) | |
• Total | 56,854 |
భాషలు | |
• అధికారిక | బెంగాళీ[1] |
• ప్రాంతీయ | సిల్హేటి[2] |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్ కోడ్ | |
ISO 3166 code | IN-AS |
Vehicle registration | ఏఎస్ 10 |
మూసివేయి