బంగ్లా లేదా బెంగాలీ భారత ఉపఖండములోని తూర్పు భాగమునకు చెందిన ఒక ఇండో-ఆర్యన్ భాష. బంగ్లా మాగధీ పాకృతం, పాలీ, సంస్కృతముల నుండి ఉద్భవించింది. ఈ భాషకు తనదైన సంస్కృతి, స్థాయి ఉన్నాయి.

త్వరిత వాస్తవాలు బెంగాలీ বাংলা baṅgla, అధికారిక స్థాయి ...
బెంగాలీ
বাংলা baṅgla
మాట్లాడే దేశాలు: [[బంగ్లాదేశ్]], భారతదేశం తదితర 
ప్రాంతం: తూర్పు దక్షిణ ఆసియా
మాట్లాడేవారి సంఖ్య: 23 కోట్లు (18.9 nh z,,,

ll ll కోట్లు మాతృభాషగా) 

ర్యాంకు: 6,[1] 5,[2]
భాషా కుటుంబము: Indo-European
 ఇండో-ఇరానియన్
  ఇండో-ఆర్యన్
   తూర్పు వర్గము
    బెంగాలీ-అస్సామీ
     బెంగాలీ 
వ్రాసే పద్ధతి: బెంగాలీ లిపి 
అధికారిక స్థాయి
అధికార భాష: బంగ్లాదేశ్ [[బంగ్లాదేశ్]],
 భారతదేశం (పశ్చిమ బెంగాల్ , త్రిపుర)
నియంత్రణ: బాంగ్లా అకాడమీ (బాంగ్లాదేశ్)
పశ్చిమ్‌బంగ బాంగ్లా అకాడమీ (పశ్చిమ బెంగాల్)
భాషా సంజ్ఞలు
ISO 639-1: bn
ISO 639-2: ben
ISO 639-3: ben 
బెంగాలీ యొక్క ప్రపంచ విస్తృతి.
Indic script
Indic script
This page contains Indic text. Without rendering support you may see irregular vowel positioning and a lack of conjuncts. More...
మూసివేయి

బెంగాలీని స్థానికంగా దక్షిణ ఆసియాలోని తూర్పు ప్రాంతమైన బెంగాల్లో మాట్లాడుతారు (ప్రస్తుత [[బంగ్లాదేశ్]], భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రం. 23 కోట్లమంది మాట్లాడే బెంగాలీ, ప్రపంచములో విస్తృతముగా మాట్లాడే భాషలలో ఒకటి. (ప్రపంచ భాషలలో 5వ[2] లేదా 6వ[1] స్థానములో ఉన్నది). బంగ్లాదేశ్ లో బంగ్లా ప్రాథమిక భాష, భారతదేశములో అత్యంత విస్తృతముగా మాట్లాడే భాషలలో ఒకటి.[3][4]. అస్సామీతో పాటు బెంగాలీ, ఇండో-ఇరానియన్ భాషలలో భౌగోళికముగా అత్యంత తూర్పునకు వ్యాపించి ఉన్న భాష.

1400 సంవత్సరంలో వెండి నాణేలపై ముద్రించిన బెంగాలీ భాష

మూలాలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.