From Wikipedia, the free encyclopedia
కమల్ నాథ్ (జననం: 1946 నవంబరు 18) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను మధ్యప్రదేశ్ 18వ ముఖ్యమంత్రిగా, మధ్యప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడుగా, కేంద్ర మంత్రిగా పనిచేశాడు.
కమల్ నాథ్ | |||
పదవీ కాలం 17 జులై 2020 – 28 ఏప్రిల్ 2022 | |||
ముందు | గోపాల్ భార్గవ | ||
---|---|---|---|
తరువాత | గోవింద్ సింగ్ | ||
పదవీ కాలం 17 డిసెంబర్ 2018 – 23 మార్చి 2020 | |||
ముందు | శివరాజ్ సింగ్ చౌహాన్ | ||
తరువాత | శివరాజ్ సింగ్ చౌహాన్ | ||
లోక్సభ సభ్యుడు | |||
పదవీ కాలం 10 మార్చి 1998 – 17 డిసెంబర్ 2018 | |||
ముందు | సుందర్ లాల్ పత్వా | ||
తరువాత | నకుల్ నాథ్ | ||
నియోజకవర్గం | ఛింద్వారా | ||
పదవీ కాలం 18 జనవరి 1980 – 15 మే 1996 | |||
ముందు | గార్గి శంకర్ మిశ్రా | ||
తరువాత | అల్కా నాథ్ | ||
నియోజకవర్గం | ఛింద్వారా | ||
వాణిజ్య & పరిశ్రమల మంత్రి | |||
పదవీ కాలం 24 మే 2004 – 22 మే 2009 | |||
ప్రధాన మంత్రి | మన్మోహన్ సింగ్ | ||
ముందు | సయ్యద్ షానవాజ్ హుస్సేన్ | ||
తరువాత | ఆనంద్ శర్మ | ||
పదవీ కాలం 16 సెప్టెంబర్ 1995 – 16 మే 1996 | |||
ప్రధాన మంత్రి | పీవీ. నరసింహారావు | ||
ముందు | గడ్డం వెంకటస్వామి | ||
తరువాత | గడ్డం వెంకటస్వామి | ||
కేంద్ర పర్యావరణ, అడవులు, వాతావరణ మార్పుల శాఖ | |||
పదవీ కాలం 26 జూన్ 1991 – 16 సెప్టెంబర్ 1995 | |||
ప్రధాన మంత్రి | పీవీ. నరసింహారావు | ||
కేంద్ర రవాణా, రహదారుల మంత్రి | |||
పదవీ కాలం 22 మే 2009 – 19 జనవరి 2011 | |||
ప్రధాన మంత్రి | మన్మోహన్ సింగ్ | ||
ముందు | టి.ఆర్. బాలు | ||
తరువాత | సి. పి. జోషి | ||
కేంద్ర గృహనిర్మాణ & పట్టణాభివృద్ధి శాఖ మంత్రి | |||
పదవీ కాలం 19 జనవరి 2011 – 28 అక్టోబర్ 2012 | |||
ప్రధాన మంత్రి | మన్మోహన్ సింగ్ | ||
తరువాత | గిరిజ వ్యాస్ | ||
పార్లమెంటరీ వ్యవహారాల శాఖ | |||
పదవీ కాలం 28 అక్టోబర్ 2012 – 26 మే 2014 | |||
ప్రధాన మంత్రి | మన్మోహన్ సింగ్ | ||
తరువాత | వెంకయ్య నాయుడు | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | కాన్పూరు, ఉత్తర ప్రదేశ్, భారతదేశం | 1946 నవంబరు 18||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | అల్కా నాథ్ | ||
సంతానం | 2, సహా నకుల్ నాథ్ | ||
నివాసం | భోపాల్, మధ్యప్రదేశ్, భారతదేశం | ||
పూర్వ విద్యార్థి | కలకత్తా యూనివర్సిటీ | ||
సంతకం | |||
మూలం | [1] |
కమల్ నాథ్ కాన్పూర్లో వ్యాపార వేత్త కుటుంబంలో జన్మించారు.[2] కమల్ నాథ్ తండ్రి మహేంద్ర నాథ్. సినిమాల నిర్మాత [3] కమల్ నాథ్ ది డూన్ స్కూల్ నందు చదువుకున్నాడు .[4] తరువాత, కమల్ నాథ్ కోల్కతాలోని సెయింట్ జేవియర్స్ కాలేజీ నుండి వాణిజ్యశాస్త్రం లో పట్టభద్రుడయ్యాడు.[5]
కమల్ నాథ్ తొలిసారిగా 1980లో 7వ లోక్సభకు ఎన్నికయ్యారు.[6] 1984లో 8వ లోక్సభకు, 1989లో 9వ లోక్సభకు, 1991లో 10వ లోక్సభకు కమల్ నాథ్ ఎన్నికయ్యారు.1991 జూన్లో కమల్ నాథ్ పీవీ నరసింహారావు మంత్రివర్గంలో పర్యావరణ శాఖ మంత్రిగా పనిచేశారు.[7] 1995 నుండి 1996 వరకు కమల్ నాథ్ కేంద్ర జౌళి శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు.[8]
కమల్ నాథ్ 1998లో 12వ లోక్సభకు 1999లో 13వ లోక్సభకు ఎన్నికయ్యారు. 2001 నుండి 2004 వరకు, అతను భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు.[9] కమల్ నాథ్ 2004 ఎన్నికలలో 14వ లోక్సభకు ఎన్నికయ్యాడు . కమల్ నాథ్ 2004 నుండి 2009 వరకు కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిగా పనిచేశాడు. 2009 మే 16న కమల్ నాథ్ మళ్లీ ఎంపీగా గెలిచి కేంద్ర రవాణా శాఖ మంత్రిగా పనిచేశాడు.[10] 2011లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఫలితంగా జైపాల్ రెడ్డి స్థానంలో కమల్ నాథ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.[11]
2012 అక్టోబరులో కమల్ నాథ్ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు.[12]
కమల్ నాథ్ ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ (IMT) మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్కు బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.[13] ఈ సంస్థ మధ్యప్రదేశ్ లోని విద్యార్థులు పిల్లల కోసం స్థాపించబడింది. ఈ సంస్థ ద్వారా విద్యార్థులకు పుస్తకాలు బ్యాగులు అందించబడుతాయి.[14]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.